Philips అవార్డ్ విన్నింగ్ Soundbar పై బిగ్ డీల్స్ అందుకోండి.!

HIGHLIGHTS

Philips అవార్డ్ విన్నింగ్ Soundbar పై బిగ్ డీల్స్ అందుకోండి

కేవలం 6 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే అమెజాన్ ఆఫర్ చేస్తోంది

ఇది అవార్డు విన్నింగ్ సౌండ్ బార్ అని కూడా ఫిలిప్స్ తెలిపింది

Philips అవార్డ్ విన్నింగ్ Soundbar పై బిగ్ డీల్స్ అందుకోండి.!

Philips అవార్డ్ విన్నింగ్ Soundbar పై బిగ్ డీల్స్ అందుకోండి అంటోంది అమెజాన్ ఇండియా. ఇండియన్ మార్కెట్లో లేటెస్ట్ గా విడుదల చేసిన 2.1 ఛానల్ ఆడియో సౌండ్ బార్ ను ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం 6 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే అమెజాన్ ఆఫర్ చేస్తోంది. ఇది అవార్డు విన్నింగ్ సౌండ్ బార్ అని కూడా ఫిలిప్స్ తెలిపింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Philips Soundbar : ఆఫర్

ఫిలిప్స్ యొక్క TAB4228/94 మోడల్ సౌండ్ బార్ ని ఈరోజు అమెజాన్ ఇండియా 53% భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 6,999 ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై రూ. 700 రూపాయల SBI క్రెడిట్ కార్డు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 6,299 రూపాయల అతి చవక ధరలో అమెజాన్ నుంచి లభిస్తుంది. Buy From Here

Philips Soundbar : ఫీచర్స్

ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 160W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో డ్యూయల్ స్పీకర్ కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ కూడా ఉంటాయి. ఈ సౌండ్ బార్ చాలా ప్రీమియం అండ్ స్లీక్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఇది అవార్డు విన్నింగ్ సౌండ్ బార్ అని ఫిలిప్స్ తెలిపింది.

Philips Soundbar deal on amazon

ఇక ఈ లేటెస్ట్ ఫిలిప్స్ సౌండ్ బార్ కలిగిన సౌండ్ విషయానికొస్తే ఈ సౌండ్ బార్ ఫిలిప్స్ యొక్క ప్రత్యేకమైన ఆడియో సౌండ్ కలిగి ఉంటుంది. ఇది రిచ్ బాస్ మరియు గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ లో USB, HDMI(ARC), ఆప్టికల్, Coaxial, Aux మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.

Also Read: Redmi A7 మరియు A7 Pro రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేసిన షియోమీ.!

ఈ సౌండ్ బార్ అమెజాన్ యూజర్ల నుంచి 4.1 రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది. ఈ ఫిలిప్స్ సౌండ్ బార్ ను కేవలం 6 వేల రూపాయల బడ్జెట్ ధరలో ఈరోజు మీకు అమెజాన్ ఇండియా నుంచి లభిస్తుంది. అయితే, ఈ సౌండ్ బార్ లో డాల్బీ లేదా డిటిఎస్ వంటి సౌండ్ టెక్నాలజీ సపోర్టు లేకపోవడం ప్రధాన లోపంగా చెప్పవచ్చు. కానీ, స్మార్ట్ టీవీలో మూవీస్ చూడటానికి మరియు రెగ్యులర్ మ్యూజిక్ వినడానికి ఈ సౌండ్ బార్ చాలా చక్కగా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo