HIGHLIGHTS
రెండు కొత్త ప్లాన్స్ ను ప్రవేశపెట్టింది.
jio మరలా మరో సంచలనం
Surveyjio తన ప్రైమ్ మరియు నాన్ ప్రైమ్ మెంబర్స్ కోసం రెండు కొత్త ప్లాన్స్ ను ప్రవేశపెట్టింది.
ఒకటి ప్రైమ్ మెంబెర్స్ కోసం రెండవది నాన్ ప్రైమ్ మెంబర్స్ కోసం , అయితే
jio తన ప్రైమ్ మెంబర్స్ కోసం 9,999 రూ లో 420 రోజుల కోసం 810 జీబీ 4జి డేటా ఇస్తుంది.ఈ డేటా ను 14 మాసాల పాటు వాడుకోవచ్చు । అలాగే నాన్ ప్రైమ్ మెంబర్స్ కోసం ఇదే ధర లో 360 రోజుల కోసం 750 జీబీ 4జి డేటా లభిస్తుంది. కానీ దీనిలో వాలిడిటీ 12 నెలలు మాత్రమే'
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile