JIO నుంచి మళ్ళీ డైలీ 1GB డేటా చక్కగా మీదే ….!!!

JIO  నుంచి మళ్ళీ డైలీ 1GB డేటా చక్కగా మీదే ….!!!

 JIO  నుంచి ఇప్పుడు ఎన్ కొత్త కొత్త ప్లాన్స్  వివిధ వాలిడిటీ టైమ్స్ అండ్ వేరే వేరే ధరల్లో  అందుబాటులో కలవు .  ఇక్కడ మేము చెప్పబోయే  ఆఫర్   3  నెలలు  (84  రోజులు )  వాలిడిటీ తో వచ్చే జియో  అతి చవకైన ప్లాన్ .  ఈ ప్లాన్ లో 3 నెలలకు   JIO  డేటా నద్ కాలింగ్ తో పాటుగా ఎన్నో బెనిఫిస్ట్ లభిస్తాయి . 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ ప్లాన్ యొక్క ధర  Rs. 399  దీనిలో మొ దీనిలో డైలీ లిమిట్  1GB  డేటా .  మరియు దీనికింద  లోకల్ అండ్ STD  కాల్స్ కూడా ఫ్రీ .   SMS  లు కూడా ఫ్రీ . JIO యాప్ సబ్స్క్రిప్షన్ కూడా ఫ్రీ . 

మరిన్ని మంచి డీల్స్  చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo