జియో కస్టమర్లకు అధిక లాభాలను అఫర్ చేసే బెస్ట్ ప్లాన్స్

జియో కస్టమర్లకు అధిక లాభాలను అఫర్ చేసే బెస్ట్ ప్లాన్స్
HIGHLIGHTS

జియో వినియోగదారులకు అధికలాభాలను అందించే బెస్ట్ ప్లాన్స్ చాలానే ఉన్నాయి

మరిన్ని లాభాలను కూడా జియో ఈ ప్లాన్స్ పైన అఫర్ చేస్తోంది

ప్రస్తుత ఆన్లైన్ అవసరాలకు సరిపోయెలా ఈ ప్లాన్స్ ఉంటాయి

జియో వినియోగదారులకు అధికలాభాలను అందించే బెస్ట్ ప్లాన్స్ చాలానే ఉన్నాయి. అయితే, లాంగ్ వ్యాలిడిటీ, అధిక డేటాతో పాటుగా  అన్లిమిటెడ్ కాలింగ్ మరియు  మరిన్ని లాభాలను అందించే ప్లాన్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి. లాంగ్ వ్యాలిడిటీతో పాటుగా డైలీ హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని లాభాలను కూడా జియో ఈ ప్లాన్స్ పైన అఫర్ చేస్తోంది. వీటిలో, డైలీ 2GB హై స్పీడ్ నుండి మొదలుకొని డైలీ 3GB వరకూ హై డేటా అందించే ప్లాన్స్ ఉన్నాయి. ప్రస్తుత ఆన్లైన్ అవసరాలకు సరిపోయెలా ఈ ప్లాన్స్ ఉంటాయి.

Jio Rs.599 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ డైలీ 2GB డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 168 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. అధనంగా, 20% జియోమార్ట్ మహా క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది.

Jio Rs.2599 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి సంవత్సరం అన్లిమిటెడ్ ప్రయోజాలను అందిస్తుంది. ఈ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ డైలీ 2GB డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 740 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. అధనంగా, డిస్ని ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తుంది.   

Jio Rs.3499 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను డైలీ 3GB డేటాతో మొత్తం 1095 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అధనంగా, అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

మరిన్ని Reliance Jio బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo