JIO అమేజింగ్ ప్లాన్ ….!!! డైలీ లిమిట్ లేదు మొత్తం 380 GB 4G డేటా …..!!!
By
Team Digit |
Updated on 22-Dec-2017
రిలయన్స్ జియో నుంచి రోజుకో ప్లాన్ మార్కెట్లోకి వస్తుంది . చాలా మంది మాటి మాటికీ రీఛార్జ్ చేసుకోవటానికి ఇష్టపడరో వారికి ఒక మంచి ఆఫర్ . ఈ ప్లాన్ మీరు ఒక్కసారి రీఛార్జ్ చేస్తే చాలు చక్కగా 7 నెలల పాటుగా మొత్తం అన్లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు .
Survey✅ Thank you for completing the survey!
మీరు ఒక్కసారి రూ. 4999 ప్లాన్ ను రీఛార్జ్ చేసుకున్నట్లయితే మొత్తం మీకు ఎటువంటి డైలీ లిమిట్ లేకుండా మొత్తం 380 జిబి డేటా లభ్యమవుతుంది . దీనిలో మొత్తం 210 డేస్ వాలిడిటీ టైం లభిస్తుంది
వీటిలో ఏ ప్రోడక్ట్ అయినా జస్ట్ 300 రూపీస్ లోపే …..!!!
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile