ఇప్పుడే కొంత సమయం ముందే jio మార్కెట్ లో ఒక కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది

ఇప్పుడే కొంత సమయం  ముందే   jio  మార్కెట్ లో   ఒక కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది

ఇప్పుడే కొంత సమయం  ముందే   jio  మార్కెట్ లో   ఒక కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది .   ఇక్కడ మేము  JIO  అతి  చవకైన  ప్లాన్   అయిన  28  రోజుల వాలిడిటీ ఆఫర్ గురించి చెబుతున్నాం .  28  రోజుల వాలిడిటీ తో కొన్ని రాబోయే జియో ఇతర ప్రణాళికలు కూడా మార్కెట్ లో ఉన్నాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 JIO  యొక్క  Rs. 149  ధర గల ప్లాన్ కింద   JIO  ప్రైమ్ యూజర్స్  కి  28  రోజుల వాలిడిటీ లభిస్తుంది .  మరియు దీని కింద  లోకల్  STD కాల్స్ అండ్ రోమింగ్ కూడా ఫ్రీ . దీని కింద 2GB డేటా కూడా లభ్యం .  మరియు  300SMS  లు  కూడా ఫ్రీ .  మరియు JIO యాప్ సబ్స్క్రిషన్  లభ్యం . 

JIO నాన్  ప్రైమ్ యూజర్స్  కి1GB డేటా లభ్యం . యూజర్స్  కి  28  రోజుల వాలిడిటీ లభ్యం  . మరియు దీని కింద  లోకల్  STD కాల్స్ అండ్ రోమింగ్ కూడా ఫ్రీ. మరియు  300SMS  లు  కూడా ఫ్రీ .  మరియు JIO యాప్ సబ్స్క్రిషన్  లభ్యం . 

మరిన్ని మంచి డీల్స్  చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo