ఎయిర్టెల్ మరియు జియో లకు పోటీగా ఐడియా తన యూజర్స్ కోసం క్యాష్ బ్యాక్ ఆఫర్ ని ప్రకటించింది. యూజర్స్ ఈ క్యాష్ బ్యాక్ పొందటానికి 398 రూపీస్ లేదా అంత కంటే ఎక్కువ ధర గల ప్లాన్ లను ఆన్లైన్ లేదా డిజిటల్ ప్రాసెస్ లో ఫిబ్రవరి 10 లోపు రీఛార్జ్ చేయించుకోవాలి . 50 రూపీస్ గల 8 వోచర్స్ పొందవచ్చు . ఇంకా 2700 రూపీస్ వేల్యూ గల 5 షాపింగ్ కూపన్స్ పొందవచ్చు . ఇక ఐడియా యాప్ అండ్ ఐడియా వెబ్సైట్ రీఛార్జ్ చేసుకుంటే యూజర్స్ 200 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం వుంది.
Survey✅ Thank you for completing the survey!
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile