ఎయిర్ పొల్యూషన్ నుండి రక్షించే Air Purifiers పైన మంచి డీల్స్

ఎయిర్ పొల్యూషన్ నుండి రక్షించే Air Purifiers పైన మంచి డీల్స్
HIGHLIGHTS

ఈ ఎయిర్ ప్యూరి ఫయర్ల పైన గొప్ప డిస్కౌంట్ దొరుకుతుంది.

ఎయిర్ ప్యూరి ఫయర్లు, మన గదిలోని చెడుగాలిని తీసివేసి శుభ్రమైన మంచి గాలిని ఇవి మనకి అందిస్తాయి. అలాగే, గాలిలోని బ్యాక్టిరియాని కూడా తొలగించి  ఎటువంటి రోగాలను మన దగ్గరకు రాకుండా చేయడంలో సహాయపడతాయి.  ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో ఈ ఎయిర్ ప్యూరి ఫయర్ల పైన గొప్ప డిస్కౌంట్ దొరుకుతుంది. వీటిలో అత్యధికంగా డిస్కౌంట్ లభిస్తున్న వాటిని ఒక జాబితాగా మీకోసం అందిస్తున్నాము.

3M Filtrete Anti Pollution Filter

ఇది మీ ఇంట్లో వున్నా AC  నుండి వచ్చే గాలిని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. దీన్ని ఇన్స్టాల్ చేయడం కూడా చాలా సులభం. అంతేకాదు ఇది కేవలం 350 రూపాయల ధరకే లభిస్తుంది. ఇక్కడ ఇచ్చిన ( LINK ) నుండి కొనండి.   

KENT Aura Room Air Purifier

ఈ కెంట్ ఆరా రూమ్ ఎయిర్ ప్యూరిఫయర్ చాలరకాల బాక్టీరియాల నుండి రక్షిస్తుంది. దీన్ని మీరు కొనడానికి సాధారణంగా 15,990 రూపాయల MRP  చెల్లించవలసి వస్తుంది. కానీ ప్రస్తుతం, అమెజాన్ దీనిపైన 8,740 రూపాయల తగ్గింపు అందిస్తుంది కాబట్టి దీని తర్వాత ఈ ఎయిర్ ప్యూరిఫయర్ ని రూ . 7,250 ధరతో కొనుక్కోవచ్చు. ఇక్కడ ఇచ్చిన ( LINK ) నుండి కొనండి.

Hindware Moonbow

హింద్ వేర్ యొక్క ఎయిర్ ప్యూరిఫయర్ ఒక బెడ్ రూమ్ లోని గాలిని శుభ్రపరచడానికి చక్కగా సరిపోతుంది. దీన్ని మీరు మార్కెట్లో 12,990 రూపాయల MRP ధర చెల్లించి కొనవచ్చు. అయితే, అమెజాన్ నుండి దీనిని కేవలం 4,999 రూపాయలకే మీరు కొనుక్కోవచ్చు. ఎందుకంటే , అమెజాన్ ఇండియా దీనిపైన 7,991 రూపాయల తగ్గింపును అందిస్తుంది. ఇక్కడ ఇచ్చిన ( LINK ) నుండి కొనండి.

Crusaders Floor Mounted Air Purifier

ఈ Crusaders ఎయిర్ ప్యూరిఫయర్ ఒక గదికి చక్కగా సరిపోతుంది. దీని మీరు మార్కెట్లో 14,000 రూపాయల ధర చెల్లించి కొనవచ్చు. అయితే, అమెజాన్ నుండి దీనిని కేవలం 8,999 రూపాయలకే మీరు కొనుక్కోవచ్చు. ఎందుకంటే , అమెజాన్ ఇండియా ఈ ప్రొడెక్టు పైన 5,001 రూపాయల తగ్గింపును అందిస్తుంది. ఇక్కడ ఇచ్చిన ( LINK ) నుండి కొనండి.

Mi Air Purifier 2C

ఈ మీ ఎయిర్ ప్యూరిఫయర్ చాలరకాల బాక్టీరియాల నుండి రక్షిస్తుంది. దీని మీరు కొనడానికి సాధారణంగా 7,999 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. కానీ ప్రస్తుతం, అమెజాన్ దీనిపైన 1,500 రూపాయల తగ్గింపు అందిస్తుంది కాబట్టి దీని తర్వాత ఈ ఎయిర్ ప్యూరిఫయర్ ని రూ . 6,499 ధరతో కొనుక్కోవచ్చు. ఇక్కడ ఇచ్చిన ( LINK ) నుండి కొనండి.

Philips AC1215/20 Air purifier

ఈ ఫిలిప్స్ ఎయిర్ ప్యూరిఫయర్ చాలరకాల బాక్టీరియాల నుండి రక్షిస్తుంది. దీని మీరు కొనడానికి సాధారణంగా 11,995 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. కానీ ప్రస్తుతం, అమెజాన్ దీనిపైన 2,196 రూపాయల తగ్గింపు అందిస్తుంది కాబట్టి ఈ డిస్కౌంట్ దీని తర్వాత ఈ ఎయిర్ ప్యూరిఫయర్ ని రూ . 9,799 ధరతో కొనుక్కోవచ్చు. ఇక్కడ ఇచ్చిన ( LINK ) నుండి కొనండి.

Livpure Chrome

ఈ Livpure ఎయిర్ ప్యూరిఫయర్ ఒక గదికి చక్కగా సరిపోతుంది. దీని మీరు మార్కెట్లో 10,999 రూపాయల ధర చెల్లించి కొనవచ్చు. అయితే, అమెజాన్ నుండి దీనిని కేవలం 6,999 రూపాయలకే మీరు కొనుక్కోవచ్చు. ఎందుకంటే , అమెజాన్ ఇండియా ఈ ప్రొడెక్టు పైన 54,000 రూపాయల తగ్గింపును అందిస్తుంది. ఇక్కడ ఇచ్చిన ( LINK ) నుండి కొనండి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo