Install App Install App

కూలర్ కొనాలనుకుంటున్నారా..! ఈ 3 విషయాలను గుర్తుంచుకోండి..!

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 15 Oct 2021
HIGHLIGHTS
  • కూలర్ కొనడానికి కూడా ఇంతగా ఆలోచించాలా

  • తక్కువ ధరలోనే ఒక మంచి ఎయిర్ కూలర్ ని మీ సొంతం చేసుకోవచ్చు

  • ఈ మూడు విషయాలు గుర్తుంచుకుంటే చాలు

కూలర్ కొనాలనుకుంటున్నారా..! ఈ 3 విషయాలను గుర్తుంచుకోండి..!
కూలర్ కొనాలనుకుంటున్నారా..! ఈ 3 విషయాలను గుర్తుంచుకోండి..!

కూలర్ కొనడానికి కూడా ఇంతగా ఆలోచించాలా? అని మాత్రం ఆ అనుకోకండి.  ఎందుకంటే, మళ్ళి మళ్ళి మార్చలేని వస్తువులలో కూలర్  కూడా ఒకటి. అంతేకాదు, ప్రస్తుతం ఒక మంచి బ్రాండెడ్ రూమ్ కూలర్ కొనాలంటే కనీసం పదివేల రూపాయలైనా ఖర్చు చేయాల్సిందే. అందుకే, ఈ విషయాలను గుర్తుంచుకుంటే తక్కువ ధరలోనే ఒక మంచి ఎయిర్ కూలర్ ని మీ సొంతం చేసుకోవచ్చు.

మొదటి విషయం

మనం ఎటువంటి కూలర్ ని కొనాలనుకుంటున్నామో ముందుగా నిర్ణయించుకోవాలి. ఎందుకంటే, కేవలం ఒక్కరు ఇద్దరి కోసం అయితే పర్సనల్ కూలర్ సరిపోతుంది. కానీ, మీ రూమ్ మొత్తం చల్లని గాలితో నింపాలంటే  మాత్రం డెజర్ట్ కూలర్ ని తీసుకోవాల్సి వుంటుంది.

రెండవ విషయం

ఒక ఎయిర్ కూలర్ తీసుకునేప్పుడు అతిముఖ్యంగా చూడాల్సిన విషయం వాటర్ ట్యాంక్ కెపాసిటీ.  ఎయిర్ కూలర్ వాటర్ ట్యాంక్ కెపాసిటీ ఎంత ఎక్కువగా ఉంటుందో, కూలర్ కూడా అంత ఎక్కవ కూలింగ్ కెపాసిటీని కలిగి వుంటుంది. ఒక చిన్న రూమ్ కోసం 15 లీటర్ల కెపాసిటీ, మీడియం సైజు రూమ్ కోసం 25 లీటర్ల కెపాసిటీ మరియు పెద్ద రూమ్ కోసం కనీసం 40 లీటర్ల కెపాసిటీ గల కూలర్ ను ఎంచుకోవాలి.

మూడవ విషయం

ఇక మరొక ముఖ్యమైన విషయం కూలర్ ప్యాడ్స్. ఎందుకంటే, కూలర్ కూలింగ్ ని నిర్ణయించేది కూలింగ్ ప్యాడ్స్. మూడు రకాలైన ప్యాడ్స్ తో కూలర్లు వస్తాయి. 1. చెక్క గ్రాస్ కూలర్ ప్యాడ్స్ 2. ఆస్పెన్ చెట్టు గ్రాస్ ప్యాడ్స్ 3. హాని కోంబ్ ప్యాడ్స్.  ఈ మూడు రకాల కూలింగ్ ప్యాడ్స్ లో కూడా హాని కోంబ్ ప్యాడ్స్ ఉత్తమంగా ఉంటాయి.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: how to select a perfect air cooler to your home
Tags:
air cooler cooler air cooler buying guide air cooler buying guide in Telugu Telugu cooler buying guide
Install App Install App
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

KENT Hand Blender 150W (16050), 5 Speed Control, 100% Copper Motor, Multiple Beaters, Overheating Protection, Food Grade Plastic Body
KENT Hand Blender 150W (16050), 5 Speed Control, 100% Copper Motor, Multiple Beaters, Overheating Protection, Food Grade Plastic Body
₹ 1275 | $hotDeals->merchant_name
Tanumart Hand Mixer 260 Watts Beater Blender for Cake Whipping Cream Electric Whisker Mixing Machine with 7 Speed (White)
Tanumart Hand Mixer 260 Watts Beater Blender for Cake Whipping Cream Electric Whisker Mixing Machine with 7 Speed (White)
₹ 599 | $hotDeals->merchant_name
Professional Feel 260 Watt Multifunctional Food Mixers
Professional Feel 260 Watt Multifunctional Food Mixers
₹ 480 | $hotDeals->merchant_name
Philips HR3705/10 300-Watt Hand Mixer, Black
Philips HR3705/10 300-Watt Hand Mixer, Black
₹ 2019 | $hotDeals->merchant_name
VEGA Insta Glam Foldable 1000 Watts Hair Dryer With 2 Heat & Speed Settings (VHDH-20)- White
VEGA Insta Glam Foldable 1000 Watts Hair Dryer With 2 Heat & Speed Settings (VHDH-20)- White
₹ 503 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status