Install App Install App

Gmail పాస్ వర్డ్ ‌ను మరచిపోతే ఎలా తిరిగి పొందాలో స్టెప్ బై స్టెప్ గైడ్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 21 Oct 2021
HIGHLIGHTS
  • మీ Gmail పాస్వర్డ్ మరిచిపోయారా

  • చాలా ఈజీగా రికవర్ చేయవచ్చు

  • స్టెప్ బై స్టెప్ క్లియర్ గా తెలుసుకోండి

Gmail పాస్ వర్డ్ ‌ను మరచిపోతే ఎలా తిరిగి పొందాలో స్టెప్ బై స్టెప్ గైడ్
Gmail పాస్ వర్డ్ ‌ను మరచిపోతే ఎలా తిరిగి పొందాలో స్టెప్ బై స్టెప్ గైడ్

మీ Gmail పాస్ ‌వర్డ్ ‌ను మరచిపోతే ఏమి చేస్తారు? ఈ ఆధునిక యుగంలో ప్రతి విషయానికి సొల్యూషన్ వుంది. అందుకే, ఒక వేళా అనుకోకుండా మీరు మీ జిమెయిల్ పాస్వర్డ్ మరిచిపోయినా, దాన్ని ఎలా రికవర్ చేయాలనే విషయాన్ని ఇక్కడ తెలుసుకోవచ్చు. దీని గురించి పూర్తిగా స్టెప్ బై స్టెప్ క్లియర్ గా తెలుసుకుందాం ...

Gmail పాస్ వర్డ్ ను మర్చిపోతే ఎలా తిరిగి పొందాలి?

Step 1 - మొదట మీ Google Account లేదా Gmail పేజీని తెరవండి.

Step 2 - ఇప్పుడు గూగుల్ లాగిన్ పేజీలోని 'Forget Password' ఎంపిక పై క్లిక్ చేయండి.

Step 3 - మీకు గుర్తుంకువున్న చివరి పాస్‌ వర్డ్ ‌ను నమోదు చేయండి. మీకు పాస్ ‌వర్డ్ గుర్తులేకపోతే, 'మరో మార్గం ప్రయత్నించండి' (Try another way) ఎంచుకోండి.

Step 4 - మీ Gmail ఖాతాకు లింక్ చేయబడిన ఫోన్ నంబర్ ‌కు గూగుల్ ఒక మెసేజ్ పంపుతుంది.

Step 5 - మీకు ఫోన్ నంబర్ లేకపోతే, Google మీ ఇమెయిల్ ‌కు ఒక వెరిఫికేషన్ కోడ్‌ను పంపుతుంది. మీకు ప్రత్యామ్నాయ ఇమెయిల్ లేకపోతే, 'Try another way' ఎంచుకోండి.

Step 6 - ఇక్కడ మీకు ఇమెయిల్ పంపగల మరొక ఇమెయిల్ ఐడి ని గూగుల్ అడుగుతుంది.

Step 7: ఇప్పుడు మీరు గూగుల్ నుండి ఇమెయిల్ వచ్చినప్పుడు గూగుల్ డైలాగ్ బాక్స్ పేజీని తెరవండి.

Step 8 - రికవర్ అయిన తర్వాత, క్రొత్త పాస్ ‌వర్డ్ ఉపయోగించి మీ Gmail కి లాగిన్ అవ్వండి.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: how to recover gmail password here is step by step guiede
Tags:
how to recover gmail password gmail password how to reset gmail password
Install App Install App
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

VEGA Insta Glam Foldable 1000 Watts Hair Dryer With 2 Heat & Speed Settings (VHDH-20)- White
VEGA Insta Glam Foldable 1000 Watts Hair Dryer With 2 Heat & Speed Settings (VHDH-20)- White
₹ 503 | $hotDeals->merchant_name
Professional Feel 260 Watt Multifunctional Food Mixers
Professional Feel 260 Watt Multifunctional Food Mixers
₹ 480 | $hotDeals->merchant_name
Philips HR3705/10 300-Watt Hand Mixer, Black
Philips HR3705/10 300-Watt Hand Mixer, Black
₹ 2019 | $hotDeals->merchant_name
KENT Hand Blender 150W (16050), 5 Speed Control, 100% Copper Motor, Multiple Beaters, Overheating Protection, Food Grade Plastic Body
KENT Hand Blender 150W (16050), 5 Speed Control, 100% Copper Motor, Multiple Beaters, Overheating Protection, Food Grade Plastic Body
₹ 1275 | $hotDeals->merchant_name
Tanumart Hand Mixer 260 Watts Beater Blender for Cake Whipping Cream Electric Whisker Mixing Machine with 7 Speed (White)
Tanumart Hand Mixer 260 Watts Beater Blender for Cake Whipping Cream Electric Whisker Mixing Machine with 7 Speed (White)
₹ 599 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status