Install App Install App

మీ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ మరింతగా ఎలా పెంచాలి?

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 22 Oct 2021
HIGHLIGHTS
  • ఈ ఆన్లైన్ యుగంలో డేటా అవసరాలు మరింతగా పెరుగ్గుతున్నాయి

  • ఇంటర్నెట్ స్పీడ్ వేగంగా ఉంటేనే అన్ని పనులను చక్కబెట్టవచ్చు

  • 5 సింపుల్ ట్రిక్స్ తో మీ ఫోన్ ఇంటర్నెట్ స్పీడ్ ను డబుల్ చెయ్యవచ్చు

మీ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ మరింతగా ఎలా పెంచాలి?
మీ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ మరింతగా ఎలా పెంచాలి?

మారుతున్న కాలాన్ని బట్టి ఈ ఆన్లైన్ యుగంలో డేటా అవసరాలు మరింతగా పెరుగ్గుతున్నాయి. విద్యార్థుల ఆన్లైన్ క్లాసులు వంటి ముఖ్యమైన పనులకు మాత్రమేకాకుండా ఎంటర్టైన్మెంట్ మరియు ఆఫీస్ పనులు వంటి అన్ని అవసరాలకు ఇంటర్నెట్ అవసరం ఎంతగానో వుంది.

వాస్తవానికి, ఇంటర్నెట్ స్పీడ్ వేగంగా ఉంటేనే అన్ని పనులను చక్కబెట్టవచ్చు. ఒక్కొక్కసారి, మీ స్మార్ట్ ఫోన్ 4G శక్తితో వున్నా కూడా ఇంటర్నెట్ స్పీడ్ మాత్రం నెమ్మదిగా వుంటుంది. అయితే, ఈ క్రింద తెలిపిన 5 సింపుల్ ట్రిక్స్ తో మీ ఫోన్ ఇంటర్నెట్ స్పీడ్ ను డబుల్ చెయ్యవచ్చు.      

మొబైల్ ఇంటర్నెట్ వేగాన్ని ఎలా పెంచాలి? 

1. ఫోన్ ‌ను Restart చెయ్యడం

ఇది మొదటి మరియు సులభమైన మార్గం. ఫోన్ ‌నుRestart చేసిన తరువాత, మొబైల్ నెట్ ‌వర్క్ సెర్చ్ చేస్తుంది. కాబట్టి, ఇంటర్నెట్ వేగం చాలా రెట్లు పెరుగుతుంది. ఈ పద్దితిలో మీరు మొబైల్ డేటాను ఒకసారి ఆపివేసి తిరిగి ప్రారంభించవచ్చు.

2. ఫోన్ యొక్క ఫ్లైట్ మోడ్ ‌ను ఆన్ చేయండి

మొబైల్‌ను Restart చేయడంతో పాటు, మీరు ఫోన్ యొక్క ఫ్లైట్ మోడ్‌ ను ఆన్ మరియు ఆఫ్ చేయవచ్చు. ఆ తరువాత, ఫోన్ మళ్ళీ మొబైల్ నెట్ ‌వర్క్‌ ను సెర్చ్ చేస్తుంది, ఇది ఫోన్ యొక్క ఇంటర్నెట్ వేగాన్ని చాలా సార్లు పెంచుతుంది.

3. డేటా వినియోగాన్ని చెక్ చేయండి

చాలా ప్రీపెయిడ్ ప్లాన్స్ రోజువారీ డేటా పరిమితితో వస్తాయి. ప్లాన్స్ డేటా పరిమితి గడువు ముగిసిన తరువాత, ఇంటర్నెట్ వేగం ఆటొమ్యాటిగ్గా తగ్గుతుంది. ఈ సందర్భంలో, మీరు మీ డేటా వినియోగాన్ని ఒకేసారి పరిశీలించాలి.

4. ఆటో డౌన్‌ లోడ్ అప్డేట్స్ నిలిపివేయండి

సాధారణంగా యాప్స్ అప్డేట్ చేయడానికి ఫోన్ ‌లో ఆటో డౌన్ ‌లోడ్ ఎంపిక ఆన్ చేయబడుతుంది. మీరు ఈ ఎంపికను ఆపివేయగలిగితే బాగుంటుంది. ఈ విధంగా మీ ఇంటర్నెట్ పరిమితంగా ఉపయోగించబడుతుంది మరియు మీకు మంచి వేగం లభిస్తుంది.

5. ఫోన్ యొక్క నెట్ ‌వర్క్ సెట్టింగ్స్ రీసెట్ చేయండి

ఫోన్ యొక్క సెట్టింగులను మార్చినప్పటికీ చాలా సార్లు ఇంటర్నెట్ వేగం తగ్గుతుంది. అలాంటప్పుడు, మీ ఫోన్ నెట్‌ వర్క్ సెట్టింగ్‌లను ఒకసారి రీసెట్ చేయడం మంచిది. 

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: how to increase your mobile phone internet speed here is the best tips
Tags:
internet how to increase my phone internet speed double your mobile internet speed mobile inyternt speed increase internet speed increase
Install App Install App
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Professional Feel 260 Watt Multifunctional Food Mixers
Professional Feel 260 Watt Multifunctional Food Mixers
₹ 480 | $hotDeals->merchant_name
Tanumart Hand Mixer 260 Watts Beater Blender for Cake Whipping Cream Electric Whisker Mixing Machine with 7 Speed (White)
Tanumart Hand Mixer 260 Watts Beater Blender for Cake Whipping Cream Electric Whisker Mixing Machine with 7 Speed (White)
₹ 599 | $hotDeals->merchant_name
KENT Hand Blender 150W (16050), 5 Speed Control, 100% Copper Motor, Multiple Beaters, Overheating Protection, Food Grade Plastic Body
KENT Hand Blender 150W (16050), 5 Speed Control, 100% Copper Motor, Multiple Beaters, Overheating Protection, Food Grade Plastic Body
₹ 1275 | $hotDeals->merchant_name
VEGA Insta Glam Foldable 1000 Watts Hair Dryer With 2 Heat & Speed Settings (VHDH-20)- White
VEGA Insta Glam Foldable 1000 Watts Hair Dryer With 2 Heat & Speed Settings (VHDH-20)- White
₹ 503 | $hotDeals->merchant_name
Philips HR3705/10 300-Watt Hand Mixer, Black
Philips HR3705/10 300-Watt Hand Mixer, Black
₹ 2019 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status