మీ వాట్సాప్ నుండే మీ మార్క్ లిస్ట్ లతో సహా చాలా డాక్యుమెంట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు..!!

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 27 May 2022
HIGHLIGHTS
  • ముఖ్యమైన ID పత్రాలను కూడా మీ Whatsapp నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

  • చాట్‌బాట్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది

  • 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు

మీ వాట్సాప్ నుండే మీ మార్క్ లిస్ట్ లతో సహా చాలా డాక్యుమెంట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు..!!
మీ వాట్సాప్ నుండే మీ మార్క్ లిస్ట్ లతో సహా చాలా డాక్యుమెంట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు..!!

ఇప్పుడు వాట్సాప్ లో MyGov చాట్‌బాట్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా DigiLocker యాప్ లేదా మరే ఇతర వెబ్‌సైట్‌కి వెళ్లే అవసరం లేకుండానే వాట్సాప్ వినియోగదారులు తమ ఫోన్‌లో ఈ రికార్డులను తిరిగి పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు, డిజిలాకర్ కోసం కొత్త అకౌంట్ ను క్రియేట్ చెయ్యడానికి  కూడా ఈ చాట్‌బాట్ సహాయపడుతుంది.

అంటే, ఎటువంటి శ్రమ లేకుండా చాలా సులభంగా మీ పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ మరియు 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ మార్క్ షీట్‌ల వంటి ముఖ్యమైన ID పత్రాలను కూడా మీ Whatsapp నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

డిజిలాకర్ భారత రవాణా మంత్రిత్వ శాఖ చేత గుర్తింపు పొందింది. అంతేకాదు, దేశంలో ఎక్కడైనా అవసరమైనప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ టూ-వీలర్ ఇన్సూరెన్స్ లేదా RC డిజిటల్ ఫారమ్‌లను చూపించడానికి ప్రజలకు సహాయం చేస్తుంది.

Whatsapp లో డిజిలాకర్ నుండి పత్రాలను డౌన్‌లోడ్ ఎలా చెయ్యాలి.!

1. మీ ఫోన్ లో WhatsApp యాప్ తెరవండి

2. +919013151515 నంబర్ కి "DigiLocker" అని టైప్ చేసి మెసేజ్ పంపండి

3. తరువాత, మీరు DigiLocker అకౌంట్ ను క్రియేట్ చేయడానికి లేదా నిర్ధారించడానికి అప్షన్ లను చూస్తారు

4. ఇది మీకు పత్రాలను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది (మీ ఆధార్ నంబర్‌ని ఉపయోగించి సైన్ అప్ చేసిన తర్వాత).

5. ఇక్కడ మీరు పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) లేదా క్లాస్ X, మరియు XII మార్క్ షీట్‌ల వంటి డాక్యుమెంట్ ఎంపికలతో కూడిన Menu ని చూస్తారు.

6. ఇక్కడ మీకు కావాల్సిన డాక్యుమెంట్ లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు 

డిజిలాకర్ ఎన్‌క్రిప్షన్ సురక్షితమైనదని పేర్కొంది మరియు ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఉన్న డాక్యుమెంట్‌ లకు మాత్రమే యూజర్‌లకు యాక్సెస్ ఇస్తుంది.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: how to download documents like driving license in whatsapp
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

AGARO 33511 MAGMA Air compression leg massager with handheld controller, 3 massage mode and intensity for feet, calf and thigh Massager  (Black)
AGARO 33511 MAGMA Air compression leg massager with handheld controller, 3 massage mode and intensity for feet, calf and thigh Massager (Black)
₹ 6199 | $hotDeals->merchant_name
ARG HEALTH CARE Leg Massager for Pain Relief Foot, Calf and Leg Massage with Vibration and Heat Therapy (Golden)
ARG HEALTH CARE Leg Massager for Pain Relief Foot, Calf and Leg Massage with Vibration and Heat Therapy (Golden)
₹ 15499 | $hotDeals->merchant_name
HP 15.6 LAPTOP BAG Backpack  (Black, Black, 25 L)
HP 15.6 LAPTOP BAG Backpack (Black, Black, 25 L)
₹ 275 | $hotDeals->merchant_name
Kuvadiya Sales Magnetic Vibra Plus Head Massager Hairbrush with Double Speed in Treatment | hair massager
Kuvadiya Sales Magnetic Vibra Plus Head Massager Hairbrush with Double Speed in Treatment | hair massager
₹ 140 | $hotDeals->merchant_name
Vadhavan Roller Anti Aging 100% Natural Jade Facial Roller healing Slimming Massager Anti Aging 100% Natural Jade Facial Roller healing Slimming Massager Massager  (Green)
Vadhavan Roller Anti Aging 100% Natural Jade Facial Roller healing Slimming Massager Anti Aging 100% Natural Jade Facial Roller healing Slimming Massager Massager (Green)
₹ 175 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status