గత రెండు రోజులుగా స్వల్పంగా పతనమైన గోల్డ్ రేట్, ఈరోజు తటస్తంగా నిలిచింది. గత వారం రేజు అందుకున్న గోల్డ్ మార్కెట్ కి ఈ వారం బ్రేకులు పడ్డాయి. అయినా, ఇప్పటికి కూడా గోల్డ్ రేట్ గత నెలతో పోలిస్తే అధికంగానే వుంది. అయితే, బంగారం కొననుకునే వారికి ప్రస్తుతం బంగారం ధర కొంచెం ఆలోచించే విధంగా ఉన్నా గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసిన వారికీ మాత్రం లాభాల బాటలోనే వుంది. అందుకే, ఈరోజు దేశ రాజధానితో సహా ఈరోజు తెలుగు రాష్టాల్లో గోల్డ్ రేట్ అప్డేట్ చూద్దాం.
నిన్న10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 48,000 రూపాయలుగా ఉండగా, ఈరోజు 40 రూపాయలు తగ్గి 47,850 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు తులానికి 50 రూపాయలు తగ్గి రూ.52,190 వద్ద కొనసాగుతోంది.
ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,850 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,190 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,850 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,190 గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,850 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,190 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,380 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,770 గా ఉంది.
ప్రతి రోజు Gold Live అప్డేట్స్ కోసం Click Here