Gold Price: ఈ వారం నిలకడగా బంగారం.. కొత్త అప్డేట్ తెలుసుకోండి.!

Gold Price: ఈ వారం నిలకడగా బంగారం.. కొత్త అప్డేట్ తెలుసుకోండి.!
HIGHLIGHTS

బంగారం ధర ఈ వారం నిలకడగా కొనసాగుతోంది

గత నెల నుండి అంతకంతకూ పెరిగిన బంగారం ధర

ఈరోజు కూడా నిలకడగానే కొనసాగుతోంది

Gold Price: గత నెల నుండి అంతకంతకూ పెరిగిన బంగారం ధర ఈ వారం నిలకడగా కొనసాగుతోంది. అంటే, ఈ వారం గోల్డ్ మార్కెట్ నిలకడగా వుంది మరియు ఈరోజు కూడా నిలకడగానే కొనసాగుతోంది. గోల్డ్ రేట్ లో ఎక్కవగా మార్పు లేదనే విషయం మీకు కొంత ఊరట కలిగిస్తున్నా, గత నెల నుండి లెక్కిస్తే గోల్డ్ రేట్ దాదాపుగా 2,000 పైచిలుకు పెరగడం నిరాశపరుస్తుంది. మరి ఈరోజు ప్రధాన మార్కెట్ లతో సహా మన తెలుగురాష్ట్రాల ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్ ఎలా కొనసాగుతోందో తెలుసుకోండి.                       

Gold Price:

ఈ వారం ప్రారంభంలో ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 49,950 రూపాయలుగా ఉండగా, ఈరోజు బంగారం ధర వారం మొత్తం మీద కేవలం 100 రూపాయలు పైకి ఎగబాకి, రూ.49,950 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే, ఈవారం రూ.54,480 రూపాయల నుండి రూ.54,600 రూపాయల వద్దకు చేరుకుంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలలో కొనసాగుతున్న బంగారం ధర విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,050 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,600 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,050 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,600 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,200 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.54,600 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,950 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,580 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo