ఈరోజు కూడా తగ్గిన బంగారం ధర..ఈరోజు రేటు ఎంతంటే.!!

ఈరోజు కూడా తగ్గిన బంగారం ధర..ఈరోజు రేటు ఎంతంటే.!!
HIGHLIGHTS

ఈరోజు కూడా బంగారం ధర తగ్గింది

గోల్డ్ మార్కెట్ నిన్నటి ట్రెండ్ నే ఫాలో అవుతోంది

ఈరోజు బంగారం ధర తగ్గుదలను నమోదు చేసింది

గోల్డ్ మార్కెట్ నిన్నటి ట్రెండ్ నే ఫాలో అవుతోంది. ఈరోజు కూడా బంగారం ధర తగ్గింది. అయితే, ఈరోజు బంగారం ధర స్వల్పంగానే తగ్గుదలను నమోదు చేసింది. కానీ, ఈ రెండు రోజుల మార్కెట్ ను పరిశీలిస్తే మాత్రం 1,000 రూపాయలకు పైగా 10 గ్రాముల 24 క్యారెట్ మరియు 22 క్యారెట్ ధర తగ్గింది. ఇక ఈరోజు గోల్డ్ మార్కెట్ ని పరిశీలిస్తే, ఈరోజు 51,000 వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ ధర 110 రూపాయల దిగువకు చేరుకొని 50,890 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఈరోజు  తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశ ప్రధాన నగరాల్లో గోల్డ్ మార్కెట్ ఎలా ఉన్నదో పరిశీలిద్దామా.

ఈరోజు నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,650 రూపాయలుగా ఉండగా, ఈరోజు గ్రాముకు 10 రూపాయలు తగ్గి, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,650 రూపాయలుకు చేరుకుంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా గ్రాముకు 10 రూపాయలు తగ్గి రూ.50,890 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

gold2.jpg

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,890 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,890 గా ఉంది.   

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,890 గా ఉంది. ఈరోజు   దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,830 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,090 గా ఉంది.

ప్రతి రోజు Gold Live అప్డేట్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo