Gold: దేశ రాజధానితో సహా ఈరోజు తెలుగు రాష్టాల్లో గోల్డ్ రేట్ అప్డేట్ తెలుసుకోండి.!

Gold: దేశ రాజధానితో సహా ఈరోజు తెలుగు రాష్టాల్లో గోల్డ్ రేట్ అప్డేట్ తెలుసుకోండి.!
HIGHLIGHTS

గోల్డ్ రేట్ నిన్నటి నుండి డౌన్ ట్రేడ్ చేస్తోంది

ఈరోజు కూడా బంగారం ధర స్వల్పంగా తగ్గింది

ఈరోజు తెలుగు రాష్టాల్లో గోల్డ్ రేట్ అప్డేట్ తెలుసుకోండి

గోల్డ్ రేట్ నిన్నటి నుండి డౌన్ ట్రేడ్ చేస్తోంది మరియు ఈరోజు కూడా బంగారం ధర స్వల్పంగా తగ్గింది. బంగారం గత వారం భారీ పెరుగుదలను నమోదు చేయ్యగా, ఈ వారం మాత్రం కొనుగులుదారులకు కొంత ఊరటనిచ్చింది. ఇక ఈ నెల ప్రారంభ ధరతో పోలిస్తే మాత్రం గోల్డ్ రేట్ ఇప్పటికీ మార్కెట్ హై రేట్ లోనే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఈరోజు దేశ రాజధానితో సహా ఈరోజు తెలుగు రాష్టాల్లో గోల్డ్ రేట్ అప్డేట్ తెలుసుకోండి.

నిన్న10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 48,000 రూపాయలుగా ఉండగా, ఈరోజు 110 రూపాయలు తగ్గి 47,890 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు తులానికి 120 రూపాయలు తగ్గి రూ.52,240 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,890 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,240 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,890 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,240 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,890 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,240 గా ఉంది. ఈరోజు కూడా    దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,480 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,890 గా ఉంది.

ప్రతి రోజు Gold Live అప్డేట్స్ కోసం Click Here 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo