Gold Price Live: మార్కెట్ లో స్థిరంగా బంగారం ధర..లైవ్ అప్డేట్ తెలుసుకోండి.!
ఈరోజు మార్కెట్ లో బంగారం ధర స్థిరంగా నడిచింది
గడిచిన రెండు రోజులు కూడా మెల్లగా పెరుగుదలను చూసిన గోల్డ్ మార్కెట్
జనవరి నెల గోల్డ్ మార్కెట్ అప్డేట్ పైన ఒక లుక్కేద్దామా
Gold Price Live: ఈరోజు మార్కెట్ లో బంగారం ధర స్థిరంగా నడిచింది. గడిచిన రెండు రోజులు కూడా మెల్లగా పెరుగుదలను చూసిన గోల్డ్ మార్కెట్, ఈరోజు స్థిరంగా కొనసాగింది. జనవరి 2024 చివరి రోజైన ఈరోజు కూడా గోల్డ్ రేట్ 63 వేళా మార్క్ వద్దనే క్లోజింగ్ ను నమోదు చేసింది. మరి ఈరోజు దేశీయ మార్కెట్ లో కొనసాగిన గోల్డ్ రేట్ మరియు జనవరి నెల గోల్డ్ మార్కెట్ అప్డేట్ పైన ఒక లుక్కేద్దామా.
SurveyGold Price Live
ఈరోజు మార్కెట్ లో బాంగ్రాన్డ్ ధర స్థిరంగా కొనసాగింది. ఈరోజు ఉదయం రూ. 63,270 రూపాయల వద్ద మొదలైన గోల్డ్ మార్కెట్, నిలకడగా కొనసాగి, మార్కెట్ ముగిసే సమయానికి అదే రేటు వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
January 2024 గోల్డ్ మార్కెట్ అప్డేట్

ఇక January 2024 గోల్డ్ మార్కెట్ అప్డేట్ విషయానికి వస్తే, ఈ నెల మొత్తం మీద బంగారం ధర స్థిరంగానే కొనసాగింది. ఈ నెల ప్రారంభంలో బంగారం ధర రూ. 64,090 రూపాయల వద్ద మొదలయ్యింది. అయితే, మూడు రోజుల్లోనే గోల్డ్ మార్కెట్ వరుసగా నష్టాలను చూడటంతో బంగారం ధర రూ. 63,380 రూపాయల వద్దకు చేరుకుంది.
Also Read : Tecno Spark 20: 32MP సెల్ఫీ మరియు 50MP కెమేరాతో బడ్జెట్ ధరలో లాంచ్.!
24 Carat బంగారం ధర
ఈరోజు 24 Carat బంగారం ధర వివరాలను చూస్తే, ఈరోజు రూ. 63,270 రూపాయల వద్ద మొదలైన బంగారం ధర స్థిరంగా కొనసాగి అదే రేటు వద్ద క్లిజింగ్ ను నమోదు చేసింది.
22 Carat బంగారం ధర
ఇక 24 Carat బంగారం ధర విషయానికి వస్తే, ఈరోజు 10 గ్రాముల 24 Carat బంగారం ధర రూ. 58,000 రూపాయలవడ క్లోజింగ్ ను సేత చేసింది.
గమనిక: ఆన్లైన్ గోల్డ్ రేట్ మరియు మార్కెట్ గోల్డ్ రేట్ లలో మార్పులు ఉంటాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
