స్థిరంగా బంగారం ధర..ఈరోజు తులం రేటు ఎంతంటే..!!

HIGHLIGHTS

ఈరోజు దేశవాప్తంగా బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది

గత శుక్రవారం నుండి డౌన్ ట్రేడ్ చేసిన గోల్డ్ రేట్

ఈరోజు Gold Rate మాత్రం మాత్రం స్థిరంగా కొనసాగుతోంది

ఈరోజు దేశవాప్తంగా బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. గత శుక్రవారం నుండి డౌన్ ట్రేడ్ చేసిన గోల్డ్ రేట్, ఈరోజు మార్కెట్లో స్థిరంగా కొనసాగుతోంది. శుక్రవారం మార్కెట్ లో తులానికి 380 రూపాయలు క్రిందకు దిగగా, సోమవారం తులానికి 180 రూపాయలు క్రిందకు దిగింది. అయితే, ఈరోజు మాత్రం మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. మరి ఈరోజు తెలుగు రాష్టాల ప్రధాన నగరాలు మరియు దేశ రాజధానిలో బంగారం ధర వివరాలు ఏమిటో చూద్దామా.

నిన్న10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,140 రూపాయలుగా ఉండగా, ఈరోజు 47,240 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.51,530 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,240 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,530 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,240 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,530 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,240 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,530 గా ఉంది. ఈరోజు కూడా    దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,910 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,240 గా ఉంది.

ప్రతి రోజు Gold Live అప్డేట్స్ కోసం Click Here 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :