మార్కెట్ లో నిలకడగా బంగారం ధర..ఈరోజు అప్డేట్ తెలుసుకోండి.!

మార్కెట్ లో నిలకడగా బంగారం ధర..ఈరోజు అప్డేట్ తెలుసుకోండి.!
HIGHLIGHTS

గోల్డ్ మార్కెట్ ఈరోజు నికడగా కొనసాగుతోంది

రెండు రోజులు క్రిందకు దిదిన బంగారం ధర ఈరోజు నిలకడగా వుంది

ఈరోజు గోల్డ్ మార్కెట్ ఎలా ఉన్నదో తెలుసుకోండి

గత రెండు రోజులుగా క్రిందకు దిగిన గోల్డ్ మార్కెట్ ఈరోజు నికడగా కొనసాగుతోంది.  ఈ వారం ప్రారంభంలో గోల్డ్ రేట్ రూ.55,960 రూపాయలు ఉండగా సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి 330 పెరుగుదలను నమోదు చేయసిన బంగారం ధర రూ.56,290 రూపాయలను నందుకు చేసింది. అయితే, తరువాత రెండు రోజులు వరుసగా క్రిందకు దిగజారి రూ.55,960 ను చేరుకుంది. ఈరోజు గోల్డ్ ధర నిలకడగా కొనసాగుతోంది. ఈరోజు గోల్డ్ మార్కెట్ ఎలా ఉన్నదో తెలుసుకోండి. 

Gold Price Update:

నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51,300 రూపాయలుగా ఉండగా, ఈరోజు బంగారం ధర 100 రూపాయలు పెరిగి రూ.51,400 రూపాయల వద్దకు చేరుకుంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే, రూ.56,960 రూపాయల నుండి రూ.56,070 రూపాయల వద్దకు చేరుకుంది.

ఈరోజు బంగారం ధర

ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,400 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,070 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,400 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,070 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,550 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.56,220 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,360 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,120 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo