Gold Live Rate: ఈరోజు కూడా దూసుకెళుతున్న బంగారం ధర.!

Gold Live Rate: ఈరోజు కూడా దూసుకెళుతున్న బంగారం ధర.!
HIGHLIGHTS

ఈరోజు కూడా దూసుకెళుతున్న బంగారం ధర

మార్కెట్ లో బంగారం ధర ఈరోజు కూడా పెరుగుదలను నమోదు చేసింది

Gold Live Rate దాదాపుగా 58 వేల వద్దకు చేరుకుంది

Gold Live Rate: ఈరోజు కూడా దూసుకెళుతున్న బంగారం ధర. మార్కెట్ లో బంగారం ధర ఈరోజు కూడా పెరుగుదలను నమోదు చేసింది. ఈ వారం ప్రారంభం నుండి మొదలైన గోల్డ్ సూచీల పెరుగుదల ఇంకా కొనసాగుతూనే వుంది. నిన్న గోల్డ్ ,మార్కెట్ స్థిరంగా కొనసాగినా ఈరోజు మాత్రం మళ్ళి పెరిగింది. మొత్తంగా ఈ నెల మార్కెట్ ను పరిశీలించినట్లయితే, 55 వేల రూపాయల వద్ద మొదలైన గోల్డ్ రేట్ ఈరోజు దాదాపుగా 58 వేల వద్దకు చేరుకుంది. మరి ఈరోజు మార్కెట్ లో గోల్డ్ రేట్ ఎలా ఉన్నదో చూద్దాం. 

Gold Live Rate

నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,350 రూపాయలుగా ఉండగా, ఈరోజు బంగారం ధర 400 రూపాయలు  పెరిగి రూ.53,100 రూపాయల ధర వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,490 నుండి 440 రూపాయలు పైకి ఎగబాకి రూ.57,930 రూపాయల వద్ద కొనసాగుతోంది. 

ఈరోజు బంగారం ధర

ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,100 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,930 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,100 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,930 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,250 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.58,080 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే జైపూర్ లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు జైపూర్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,800 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,080 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo