ఈ వారం స్థిరంగా బంగారం ధర..ఇదే ఈరోజు ధర.!!

ఈ వారం స్థిరంగా బంగారం ధర..ఇదే ఈరోజు ధర.!!
HIGHLIGHTS

ఈ వారం బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది

నిన్న మార్కెట్లో తటస్తంగా నిచ్చిన బంగారం ధర

ఈరోజు 400 పెరగడంతో ఈ లాభాన్ని నమోదు చేసింది

ఈ వారం బంగారం ధర ఎంత నష్టాలను చూసిందో, అంతే లాభాలను చూసి స్థిరంగా కొనసాగుతోంది. ఈ వారం మొత్తం మీద బంగారం ధర తూలానికి యావరేజ్ గా చివరిలో 200 రూపాయలు నికర లాభాన్ని నమోదు చేసింది. అంటే, వారం మొత్తం మీద 200 రూపాయలు పెరుగుదలను నమోదు చేసింది. నిన్న మార్కెట్లో తటస్తంగా నిచ్చిన  బంగారం ధర ఈరోజు 400 పెరగడంతో ఈ లాభాన్ని నమోదు చేసింది. మరి ఈరోజు దేశవ్యాప్తంగా గోల్డ్ మార్కెట్ ఎలా ఉన్నదో పరిశీలిద్దామా.

నిన్న10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,350 రూపాయలుగా ఉండగా, ఈరోజు 410 రూపాయలు పెరిగి 47,760 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు తులానికి 470 రూపాయలు తగ్గి రూ.51,930 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,760 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,090 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,760 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,090 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,760 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,090 గా ఉంది. ఈరోజు కూడా    దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,900 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,340 గా ఉంది.

ప్రతి రోజు Gold Live అప్డేట్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo