గోల్డ్ డైలీ అప్డేట్: ఈరోజు బంగారం ధర తగ్గింది.!

గోల్డ్ డైలీ అప్డేట్: ఈరోజు బంగారం ధర తగ్గింది.!
HIGHLIGHTS

ఈరోజు మార్కెట్ ప్రారంభమవుతూనే తగ్గిన బంగారం ధర

బంగారం సూచీలు ఈరోజు నెల చూపులు చూశాయి

నిన్న పెరుగగా, ఈరోజు తగ్గిం బంగారం ధర

నిన్న 400 రూపాయలు పెరిగిన బంగారం ధర ఈరోజు మాత్రం తరుగుదలను నమోదు చేసింది. అయినా కూడా ఈ నెల ప్రారంభం తో పోలిస్తే ఇప్పటికి ఎక్కవగానే వుంది. ఈరోజు మార్కెట్ ప్రారంభమవుతూనే గ్రాముకు 35 రూపాయల చొప్పున గోల్డ్ రేట్ పతనమయ్యింది. అంటే, తులానికి బంగారం ధర 350 రూపాయలకు పైగా తగ్గింది. మరి ఈరోజు దేశవ్యాప్తంగా గోల్డ్ మార్కెట్ ఎలా ఉన్నదో పరిశీలిద్దామా.

నిన్న10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,950 రూపాయలుగా ఉండగా, ఈరోజు 360 రూపాయలు తగ్గి 47,770 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు తులానికి 360 రూపాయలు తగ్గి రూ.51,920 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,770 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,300 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,940 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,920 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,770 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,920 గా ఉంది. ఈరోజు కూడా    దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,920 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,370 గా ఉంది.

ప్రతి రోజు Gold Live అప్డేట్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo