ఈరోజు Flipkart sale నుండి లభిస్తున్న బెస్ట్ Split AC డీల్స్.!

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ గ్రాండ్ హోమ్ అప్లయన్సెస్ సేల్ నుండి ఈరోజు లభిస్తున్న బెస్ట్ Split AC డీల్స్

డిస్కౌంట్ అఫర్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్న బ్రాండెడ్ Split AC లు

ఈ Split AC లను బ్యాంక్ అఫర్ మరియు ఇతర ఆఫర్లతో కూడా పొందే వీలుంది

ఈరోజు Flipkart sale నుండి లభిస్తున్న బెస్ట్ Split AC డీల్స్.!

ఫ్లిప్ కార్ట్ గ్రాండ్ హోమ్ అప్లయన్సెస్ సేల్ నుండి ఈరోజు లభిస్తున్న బెస్ట్ Split AC డీల్స్ గురించి ఈరోజు చూడనున్నాము. డిస్కౌంట్ అఫర్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్న బ్రాండెడ్ Split AC లలో బెస్ట్ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాను. ఈ Split AC లను బ్యాంక్ అఫర్ మరియు ఇతర ఆఫర్లతో కూడా పొందే వీలుంది. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Whirlpool Convertible 4-in-1 Cooling 2023 Model

వర్ల్పూల్ బ్రాండ్ నుండి వచ్చిన ఈ 2023 లేటెస్ట్ మోడల్ Split AC ఈరోజు డిస్కౌంట్ ఆఫర్ తో రూ. 31,990 రూపాయలకు లభిస్తోంది. ఈ ఏసీ 6th సెన్స్ మరియు మ్యాజిక్ కూల్ ఫీచర్ లతో వస్తుంది. ఇది 1.5 టన్ Split AC మరియు 4-in-1 కన్వర్టబుల్ తో వస్తుంది. ఈ ఏసీ ని Citi, DBS, Axis మరియు ICICI క్రెడిట్ కార్డ్ EMI అఫర్ తో కొనే వారికి 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here

Voltas 1.5 Ton 3 Star Split Inverter AC

ఇండియన్ ఫెమస్ AC బ్రాండ్ టాటా వోల్టాస్ నుండి వచ్చిన ఈ Split AC ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి రూ. 35,999 అఫర్ ధరతో లభిస్తోంది. ఈ ఏసీ 1.5 టన్ కెపాసిటీ తో 3 స్టార్ రేటింగ్ తో ఉంటుంది మరియు 100% కాపర్ కాయిల్ తో వస్తుంది. Citi, DBS, Axis మరియు ICICI క్రెడిట్ కార్డ్ EMI అఫర్ తో ఈ స్ప్లిట్ ఏసీ ని  కొనే వారికి 10% డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here

Lloyd 1.5 Ton 3 Star Split AC

ఈ Lloyd 1.5 Ton 3 స్టార్ Split AC ఈరోజు ఫ్లిప్ కార్ట్ గ్రాండ్ హోమ్ అప్లయన్సెస్ సేల్ నుండి రూ. 35,500 ధరతో సేల్ అవుతోంది. ఈ స్ప్లిట్ ఏసీ గోల్డెన్ ఫిన్ ఈవా కోల్స్ తో మరియు 100% కాపర్ కాయిల్ తో వస్తుంది. ఈ స్ప్లిట్ ఏసీ పైన కూడా పైన తెలిపిన విధంగా Citi, DBS, Axis మరియు ICICI క్రెడిట్ కార్డ్ EMI తో 10% అదనపు తగ్గింపు లభిస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo