Flipkart సేల్ నుండి 30వేల కంటే తక్కువ ధరకే లభిస్తున్న1.5 టన్ Split AC లు..!!

HIGHLIGHTS

స్ప్లిట్ ఎయిర్ కండిషనర్స్(Split AC) ల పైన గొప్ప డీల్స్ ప్రకటించింది

Flipkart సేల్ నుండి స్ప్లిట్ ఎయిర్ కండిషనర్స్ చవక ధరకే లభిస్తున్నాయి

0 వేల కంటే తక్కవ ధరకే బ్రాండెడ్ 1.5 Ton స్ప్లిట్ ఎయిర్ కండిషనర్స్ ను పొందవచ్చు

Flipkart సేల్ నుండి 30వేల కంటే తక్కువ ధరకే లభిస్తున్న1.5 టన్ Split AC లు..!!

Flipkart బిగ్ సేవింగ్ డేస్ రేపటితో ముగుస్తుందనగా స్ప్లిట్ ఎయిర్ కండిషనర్స్(Split AC) ల పైన గొప్ప డీల్స్ ప్రకటించింది. తద్వారా, ఈ లేటెస్ట్ ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి స్ప్లిట్ ఎయిర్ కండిషనర్స్ చవక ధరకే లభిస్తున్నాయి. కేవలం 30 వేల కంటే తక్కవ ధరకే బ్రాండెడ్ 1.5 Ton స్ప్లిట్ ఎయిర్ కండిషనర్స్ ను పొందవచ్చు. బడ్జెట్ కొనుగోలు దారులను దృష్టిలో ఉంచుకొని భారీ ఆఫర్లతో తక్కువ ధరకే లభిస్తున్న బెస్ట్ స్ప్లిట్ ఎయిర్ కండిషనర్స్ డీల్స్ ఈరోజు అందిస్తున్నాను. అంతేకాదు, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.     

Digit.in Survey
✅ Thank you for completing the survey!

TCL 4 in 1 Convertible Cooling 1.5 Ton 3 Star

TCL  నుండి వచ్చిన ఈ స్ప్లిట్ ఏసీ చాలా సరసమైనదిగా చెప్పొచ్చు. ఇది 3 స్టార్ రేటింగ్ మరియు కాపర్ కాయిల్ తో వస్తుంది. ఈ 1.5 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 44,990 గా ఉండగా, Flipkart సేల్ నుండి 39% శాతం డిస్కౌంటుతో అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ ఏసీ కేవలం రూ. 26,990 రూపాయలకే  లభిస్తోంది. బడ్జెట్ ధరలో ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి అప్షన్ కావచ్చు. Buy From Here

iFFALCON 1.5 Ton 3 Star Split Inverter AC

3 స్టార్ రేటింగ్ కలిగివున్న ఈ 1.5 టన్ ఏసీ, wifi కి కూడా కనెక్ట్ చేసుకునే ఫీచర్ తో వస్తుంది మరియు ఇన్వెర్టర్ టెక్నాలజీతో వస్తుంది. ఈ AC యొక్క రెగ్యులర్  ధర రూ. 44,990 గా ఉండగా, Flipkart దీన్ని 39% శాతం డిస్కౌంటుతో అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ ఏసీ కేవలం రూ. 26,990 రూపాయలకే లభిస్తోంది. బడ్జెట్ ధరలో Wi-Fi ఎనేబుల్ ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy From Here

MarQ By Flipkart 1.5 Ton 3 Star Split Inverter

MarQ By Flipkart  నుండి వచ్చిన ఈ ఏసీని కూడా సరసమైనదిగా చెప్పొచ్చు. ఇది 3 స్టార్ రేటింగ్ మరియు ఇన్వర్టర్ టెక్నాలజీతో గల కంప్రెసర్ తో వస్తుంది. ఈ 1.5 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 39,199 గా ఉండగా, Flipkart దీన్ని ఈరోజు 39% శాతం డిస్కౌంటుతో అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ ఏసీ కేవలం రూ. 27,490 రూపాయలకే లభిస్తోంది. బడ్జెట్ ధరలో ఏసీ కొనాలనుకునేవారికి ఇది కూడా ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy From Here

LumX 1.5 Ton 3 Star Split Inverter AC

LumX నుండి వచ్చిన ఈ ఏసీ కేవలం 30 వేల కంటే తక్కువ ధరకే లభిస్తుంది. ఇది 3 స్టార్ రేటింగ్, యాంటీ బాక్టీరియల్ ఫిల్టర్లు మరియు కాపర్ కండెన్సర్ కాయిల్ తో వస్తుంది. ఈ 1.5 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 45,980 గా ఉండగా, Flipkart దీన్ని 38% శాతం డిస్కౌంటుతో కేవలం రూ. 28,500 రూపాయలకే అఫర్ చేస్తోంది. ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo