Fridge Deals: ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న డబుల్ డోర్ ఫ్రిడ్జ్ లు!!
ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ చాలా ప్రోడక్ట్స్ పైన భారీ డీల్స్ ప్రకటించింది
ఈ సమ్మర్ కోసం మంచి ఫ్రిడ్జ్ కొనాలని చూస్తున్న వారికి మంచి డీల్స్
భారీ డిస్కౌంట్ తో అమ్ముడవుతున్న బ్రాండెడ్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఆఫర్లు
ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మరో రెండు రోజుల్లో ముగుస్తుందనగా చాలా ప్రోడక్ట్స్ పైన భారీ డీల్స్ ప్రకటించింది. ఈ సమ్మర్ కోసం మంచి ఫ్రిడ్జ్ కొనాలని చూస్తున్న వారికి మంచి డీల్స్ ఈ సేల్ నుండి అందుబటులో ఉన్నాయి. భారీ డిస్కౌంట్ తో పాటుగా బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ కూడా ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి పొందవచ్చు. అందుకే, ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో అమ్ముడవుతున్న బ్రాండెడ్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఆఫర్లను ఇక్కడ అందిస్తున్నాను.
SurveyMarQ By Flipkart 338 L Frost Free Double Door 2 Star
అఫర్ ధర : Rs.24,990
MarQ యొక్క ఈ 338 లీటర్ల ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ ఫ్రిజ్ 2 స్టార్స్ తో వస్తుంది. కానీ బాగానే ఎనర్జీ సేవింగ్ చేస్తుంది. ఈ డబుల్ డోర్ ఫ్రిజ్ చాలా వేగంగా లోపల వస్తువులను చల్ల బరుస్తుంది. ఇది స్టెబిలైజర్ తో పనిలేకుండా పనిచేస్తుంది మరియు ఇది 6-ఇన్ వన్ కన్వర్టర్ ఫ్రీజర్ మోడ్స్ తో వస్తుంది. ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈ ఫ్రిజ్ కేవలం 24,990 రూపాయల ధరకే లభిస్తోంది. Buy From Here
Haier 258 L 3 Star Double Door
అఫర్ ధర : Rs.25,490
Haier యొక్క ఈ 258 లీటర్ల ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ ఫ్రిజ్ 3 స్టార్స్ తో వస్తుంది. అయినా కూడా ఎనర్జీ సేవింగ్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఫ్రిజ్ చాలా వేగంగా లోపల వస్తువులను చల్ల బరుస్తుంది. ఇది స్టెబిలైజర్ తో పనిలేకుండా పనిచేస్తుంది. ప్రస్తుతం, ఈ ఫ్రిజ్ కేవలం 25,490 రూపాయల ధరకే ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి లభిస్తోంది. Buy From Here
Whirlpool 245 L Double Door Frost Free
అఫర్ ధర: Rs.24,990
Whirlpool యొక్క ఈ 245 లీటర్ల ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ ఫ్రిజ్ 2 స్టార్స్ తో వస్తుంది. అయినా కూడా ఎనర్జీ సేవింగ్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఫ్రిజ్ చాలా వేగంగా లోపల వస్తువులను చల్ల బరుస్తుంది. ఇది స్టెబిలైజర్ తో పనిలేకుండా పనిచేస్తుంది. ప్రస్తుతం, ఈ ఫ్రిజ్ కేవలం 24,990 రూపాయల ధరకే ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తోంది. Buy From Here
Samsung 253L 2 Star Inverter
అఫర్ ధర : Rs.22,600
శాంసంగ్ యొక్క ఈ 253 లీటర్ల ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ ఫ్రిజ్ 2 స్టార్స్ తో వస్తుంది. అయినా కూడా ఎనర్జీ సేవింగ్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఫ్రిజ్ చాలా వేగంగా లోపల వస్తువులను చల్ల బరుస్తుంది. ఇది స్టెబిలైజర్ తో పనిలేకుండా పనిచేస్తుంది మరియు ఇది ఇన్వర్టర్ తో కూడా పనిచేస్తుంది. ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈ ఫ్రిజ్ ను కేవలం 22,600 రూపాయల ధరకే లభిస్తోంది. Buy From Here