గ్రేట్ అఫర్: Poco M3 Pro 5G ను కేవలం రూ.549 కే పొందే గొప్ప అవకాశం

HIGHLIGHTS

Flipkart బిగ్ అఫర్

POCO M3 Pro 5G పైన భారీ ఎక్స్ చేంజ్ అఫర్

ఎక్స్ చేంజ్ అఫర్ ద్వారా కొనేవారికి 13,950 రూపాయల వరకూ తగ్గింపు

గ్రేట్ అఫర్: Poco M3 Pro 5G ను కేవలం రూ.549 కే పొందే గొప్ప అవకాశం

గత సంవత్సరం పోకో గొప్ప ఫీచర్లతో ఇండియాలో విడుదల చేసిన Poco M3 Pro 5G ను కేవలం రూ.549 కే పొందే గొప్ప అవకాశాన్ని Flipkart అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ పైన Flikart చాలా ఆఫర్లను అందించింది. ఈ ఫోన్ ను ప్రస్తుతం రూ.14,499 రూపాయల ప్రారంభ ధరతో అమ్మడు చేస్తోంది. అయితే, M3 Pro 5G ని ఎక్స్ చేంజ్ అఫర్ ద్వారా కొనేవారికి 13,950 రూపాయల వరకూ తగ్గింపును అందిస్తోంది. అంటే, మీ పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్ చేంజ్ చేసుకుంటే రూ.13,950 రూపాయల తగ్గింపు పొందవచ్చు. అంటే, ఈ తగ్గింపును మినహా ఇస్తే కేవలం రూ.549 కే ఈ ఫోన్ పొందవచ్చు.                     

Digit.in Survey
✅ Thank you for completing the survey!

POCO M3 Pro 5G: స్పెషిఫికేషషన్స్

POCO M3 Pro 5G యొక్క స్పెసిఫికేషన్ల విషయానికొస్తే, ఈ స్మార్ట్ ఫోన్ 6.5-అంగుళాల FHD + రిజల్యూషన్ డిస్ప్లే తో వుంటుంది మరియు ఇది 90 Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది. అధనముగా, ఈ డిస్ప్లే డైనమిక్ స్విచ్ ఫీచర్ మరియు 1,500: 1 కాంట్రాస్ట్ రేషియోకు మద్దతు ఇస్తుంది.ఇక ఫోన్ ప్రాసెసర్ పరంగా, ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC తో వస్తుంది, ఇది 6GB RAM వరకు మరియు 128GB వరకు స్టోరేజ్ తో జతగా వస్తుంది.

ఇందులోని కెమెరా సెటప్, వెనుక భాగంలో ట్రిపుల్-లెన్స్ సెటప్ ఉంది, ఇందులో ఎఫ్ / 1.79 ఎపర్చర్‌ తో 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంటుంది. అలాగే, ఎఫ్ / 2.4 ఎపర్చర్‌ తో 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా మరియు ఎఫ్ / 2.4 ఎపర్చర్‌ తో మరో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఈ కెమెరా నైట్ మోడ్, AI కెమెరా 5.0, మూవీ ఫ్రేమ్, టైమ్ లాప్స్, స్లో మోషన్ వీడియో మరియుమ్యాక్రో మోడ్‌తో సహా అనేక ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.

సెల్ఫీల కోసం, మూవీ ఫ్రేమ్ వంటి ఫీచర్లకు మద్దతునిచ్చే f / 2.0 ఎపర్చర్‌ తో 8 మెగాపిక్సెల్ లెన్స్ ఉంది. ఇది కాకుండా, పోకో ఎం 3 ప్రో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు AI ఫేస్ అన్‌ లాక్‌ తో వస్తుంది. ఈ పోకో ఎం 3 ప్రో 5 జి స్మార్ట్ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతునిచ్చే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో అందించబడింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo