Flipkart Month End Sale : వాషింగ్ మెషిన్ల పైన భారీ ఆఫర్లు
ఈ ఆఫర్లతో చాలా తక్కువ ధరకి కొనగల వాషింగ్ మెషీన్స్ యొక్క జాబితా ఇక్కడ మీకోసం అందిస్తున్నాము.
చౌక ధరలో వాషింగ్ మెషిన్ కోణాలను చూస్తున్నవారికి, Flipkart Month End Sale ఒక గొప్ప అవకాశంగా చెప్పొచ్చు. ఎందుకంటే, ఈ సేల్ నుండి మంచి బ్రాండెడ్ వాషింగ్ మెషిన్ల పైన మంచి ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లతో చాలా తక్కువ ధరకి కొనగల వాషింగ్ మెషీన్స్ యొక్క జాబితా ఇక్కడ మీకోసం అందిస్తున్నాము. మీకు నచ్చిన ఎంపిక ఇందులో ఉంటే ఇక్కడ మేము ఇచ్చిన లింక్ ద్వారా ఇక్కడ నుండి కొనవచ్చు.
SurveyBosch 6.5 kg Fully Automatic Top Load Washing Machine
680 rpm సామర్హ్ద్యం గల ఈ Bosch వాషింగ్ మెషిన్ 8 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs . 17,600 రూపాయలు. అయితే, ఫ్లిప్ కార్ట్ యొక్క ఈ నెల చివరి సేల్ 14% డిస్కౌంట్ తరువాత ఇది Rs. 14,999 ధరతో అమ్ముడవుతోంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.
Onida 6.2 kg Fully Automatic Top Load Washing Machine
700 rpm సామర్హ్ద్యం గల ఈ ఒనిడా వాషింగ్ మెషిన్ 10 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs . 19,900 రూపాయలు. అయితే, ఫ్లిప్ కార్ట్ యొక్క ఈ నెల చివరి సేల్ 44% డిస్కౌంట్ తరువాత ఇది Rs. 10,999 ధరతో సేల్ కి వుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.
Samsung 6.2 kg Fully Automatic Top Load Washing Machine
700 rpm సామర్థ్యం గల ఈ శామ్సంగ్ వాషింగ్ మెషిన్ 6 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs .15,100 రూపాయలు. అయితే, ఫ్లిప్ కార్ట్ యొక్క ఈ నెల చివరి సేల్ 7% డిస్కౌంట్ తరువాత ఇది Rs. 13,900 ధరతో లభిస్తుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.
LG 6.2 kg Inverter Fully Automatic Top Load Washing Machine
720 rpm సామర్థ్యం గల ఈ శామ్సంగ్ వాషింగ్ మెషిన్ మంచి వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs .18,990 రూపాయలు. అయితే, ఫ్లిప్ కార్ట్ యొక్క ఈ నెల చివరి సేల్ 15% డిస్కౌంట్ తరువాత ఇది Rs. 15,990 ధరతో సేల్ కి వుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.
IFB 6 kg 2D Wash Fully Automatic Front Load Washing Machine
800 rpm సామర్థ్యం గల ఈ IFB వాషింగ్ మెషిన్ 15 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs .23,390 రూపాయలు. అయితే, ఫ్లిప్ కార్ట్ యొక్క ఈ నెల చివరి సేల్ 15% డిస్కౌంట్ తరువాత ఇది Rs. 20,784 ధరతో సేల్ కి వుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.
గమనిక : ఆన్లైన్ ప్లాట్ఫాల పైన కొన్నిసార్లు ధరలలో మార్పులు సంభవించవచ్చు.