మీ EPFO వివరాలు Whatsapp లో నేరుగా పొందొచ్చు .. ఎలా చేయాలో వివరంగా తెలుసుకోండి.!
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇప్పుడు WhatsApp సర్వీస్ ని తీసుకొచ్చింది
ఇతర సర్వీస్ తో పని లేకుండా జస్ట్ సింగిల్ మెసేజ్ తో కంప్లీట్ డిటైల్స్ అందుకోవచ్చు
మీరు ఫాలో అవ్వాల్సిన స్టెప్ బై స్టెప్ కంప్లీట్ డీటైల్స్ ఇక్కడ అందించాము
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అకౌంట్ డిటైల్స్ చిటికలో తెలుసుకోవడానికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇప్పుడు Whatsapp సర్వీస్ ని తీసుకొచ్చింది. ఈ కొత్త సర్వీస్ తో ఎంప్లాయిస్ ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ లేదా మరే ఇతర సర్వీస్ తో పని లేకుండా జస్ట్ సింగిల్ మెసేజ్ తో కంప్లీట్ డిటైల్స్ అందుకోవచ్చు. ఈ కొత్త వాట్సాప్ సర్వీస్ తో మీ వివరాలు తెలుసుకోవడానికి మీరు కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మీ అకౌంట్ వివరాలు తెలుసుకోవడానికి మీరు ఫాలో అవ్వాల్సిన స్టెప్ బై స్టెప్ కంప్లీట్ డిటైల్స్ ఇక్కడ అందించాము.
మీ EPFO వివరాలు Whatsapp లో
ఉద్యోగి తన ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ లో ముఖ్యంగా చూసే వివరాలలో అకౌంట్ బ్యాలెన్స్ మరియు పాస్ బుక్ వంటి ఇతర వివరాలు ఉంటాయి. ఈపీఎఫ్ కోసం ఇప్పటికే చాలా సర్వీస్ లు అందుబాటులో ఉన్నాయి. అయితే, కొత్తగా ఈపీఎఫ్ కొత్తగా తీసుకొచ్చిన ఈ వాట్సాప్ సర్వీస్ మరింత సులభమైన మరియు వేగవంతమైన మార్గంగా ఉంటుంది.
ఈ సర్వీస్ ను జస్ట్ మీ ఫోన్ లో ఉండే వాట్సాప్ ద్వారా పొందొచ్చు. దీనికోసం మీరు చేయాల్సిందల్లా జస్ట్ ‘Hi’ అనే చిన్న మెసేజ్ తో స్టార్ట్ చేయొచ్చు.