Install App Install App

ఈ 10 పాస్‌వర్డ్‌లను ఉపయోగించారో చిక్కుల్లో పడతారు...ఎందుకంటే..!

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 23 Oct 2021
HIGHLIGHTS
  • మేమెందుకు చిక్కుల్లో పడతాము అనుకుంటున్నారా

  • ఈజీగా ఉండే పాస్‌వర్డ్‌ లను ఉపయోగిస్తారు

  • కొత్త నిజం కూడా బయటపడింది

ఈ 10 పాస్‌వర్డ్‌లను ఉపయోగించారో చిక్కుల్లో పడతారు...ఎందుకంటే..!
ఈ 10 పాస్‌వర్డ్‌లను ఉపయోగించారో చిక్కుల్లో పడతారు...ఎందుకంటే..!

పాస్‌వర్డ్‌ ఏమిటి వాటితో మేమెందుకు చిక్కుల్లో పడతాము అనుకుంటున్నారా? కానీ ఇది నిజం. ఎందుకంటే, ఎక్కువ మంది చాలా ఈజీగా ఉండే పాస్‌వర్డ్‌ లను ఉపయోగిస్తారు. ఈజీగా ఉండే పాస్‌వర్డ్‌ లను గుర్తుకుంచుకోవడం చాలా సులభం కాబట్టి ఇలా చేస్తారు. అంతేకాదు, ఎక్కువ మంది ప్రజలు వారి ఫోన్, ఇమెయిల్, సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ తో సహా మరిన్ని వాటికి ఒకేవిధమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తున్నారు అనే కొత్త నిజం కూడా బయటపడింది.

అవి ఏమిటి అని ఆలోచనలో పడ్డారా? దీని కోసమే ఒక సెక్యూరిటీ సంస్థ గుర్తించిన అత్యధికంగా ఉపయోగించబడుతున్న మరియు అత్యంత ప్రమాదకరమైన పాస్‌వర్డ్‌ జాబితాను వెల్లడించింది. మరి, ఆ ప్రమాదకరమైన పాస్‌వర్డ్‌ లిస్ట్ మరియు వాటి కథ ఏమిటో తెలుసుకుందామా..!

యునైటెడ్ కింగ్డమ్ (UK) యొక్క నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ గత 12 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా ఉపయోగించే పాస్‌వర్డ్‌ల జాబితాను విడుదల చేసింది. అంతేకాదు, వీటిని ఎందుకు ఉపయోగిస్తారనే విషయాన్ని కూడా వెల్లడించింది. అసలు కారణం ఏమిటంటే, కేవలం గుర్తుంచుకోవడానికి సులభంగా ఉండడానికి ఈ పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తున్నట్లు ఈ సంస్థ గుర్తించింది.

వాస్తవానికి, గుర్తుంచుకోవడానికి సులభంగా ఉంటుందని చాలా సులభంగా ఉండే పాస్‌వర్డ్‌లను ఉపయోగించడం ప్రమాదకరం అని కూడా ఈ సంస్థ పేర్కొంది. మరి ఈ లిస్ట్ లో అందించిన అత్యంత ప్రమాదకరమైన 10 పాస్‌వర్డ్‌లను ఈ క్రింద చూడవచ్చు.

ప్రమాదకరమైన 10 పాస్‌వర్డ్‌ జాబితా:

  • 123456
  • 123456789
  • qwerty
  • password
  • 12345
  • qwerty123
  • 1q2w3e
  • 12345678
  • 111111
  • 1234567890
Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: dont use these most 10 common passwords for your accounts
Tags:
most common passwords around the world password dangerous passwords common passwords పాస్‌వర్డ్‌
Install App Install App
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

VEGA Insta Glam Foldable 1000 Watts Hair Dryer With 2 Heat & Speed Settings (VHDH-20)- White
VEGA Insta Glam Foldable 1000 Watts Hair Dryer With 2 Heat & Speed Settings (VHDH-20)- White
₹ 503 | $hotDeals->merchant_name
Professional Feel 260 Watt Multifunctional Food Mixers
Professional Feel 260 Watt Multifunctional Food Mixers
₹ 480 | $hotDeals->merchant_name
Philips HR3705/10 300-Watt Hand Mixer, Black
Philips HR3705/10 300-Watt Hand Mixer, Black
₹ 2019 | $hotDeals->merchant_name
KENT Hand Blender 150W (16050), 5 Speed Control, 100% Copper Motor, Multiple Beaters, Overheating Protection, Food Grade Plastic Body
KENT Hand Blender 150W (16050), 5 Speed Control, 100% Copper Motor, Multiple Beaters, Overheating Protection, Food Grade Plastic Body
₹ 1275 | $hotDeals->merchant_name
Tanumart Hand Mixer 260 Watts Beater Blender for Cake Whipping Cream Electric Whisker Mixing Machine with 7 Speed (White)
Tanumart Hand Mixer 260 Watts Beater Blender for Cake Whipping Cream Electric Whisker Mixing Machine with 7 Speed (White)
₹ 599 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status