రూ.20 లకే నెలరోజుల పాటు డేటా

రూ.20 లకే నెలరోజుల పాటు డేటా
HIGHLIGHTS

జియో కి పోటీగా.. రూ.20 లకే నెలరోజుల పాటు డేటా

జియో కి పోటీగా.. రూ.20 లకే నెలరోజుల పాటు డేటా

రిలయన్స్  JIO  దాదాపు 6 నెలలు  4జి  సేవలు ముగిసాయి . ఇలావుంటే మరోవైపు  స్వదేశీ  విదేశీ  విదేశీ  టెలికాం ఆపరేటర్  లో తమ ప్లాన్ ని రెడీ చేస్తున్నాయి,. ఇదే సమయంలో ఇండియన్ టెలికాం మార్కెట్ ఫై  కెనెడియన్  కంపెనీ  "డేటా  విండ్ ' దృష్టిసారించింది. 3 జి 4జి  సర్వీసెస్ అందించే దిశగా    తన  బిజినెస్  ను స్టార్ట్  చేస్తోంది. ఏడాది  మొత్తానికి  200 రూపీస్ పే చేస్తే   చాలు  డేటా   ఫుల్ గా  వాడుకొనే విధముగా   సరికొత్త ఆఫర్  ను ప్రవేశ  పెట్టింది. దేశం లో బడ్జెట్ ఫోన్లు  మరియు లాప్టాప్  లను కే  తక్కువధరకే అందిస్తున్న డేటావిండ్ భారత్  టెలికాం  మార్కెట్ లోకి 100 కోట్ల  పెట్టుబడి  తో ఎంట్రీ ఇస్తోంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా  వర్చ్యువల్ నెట్వర్క్  ఆపరేటింగ్  కోసం అప్లై చేసుకుంది. దీనికి  అనుమతి లభించినవెంటనే ,ఏడాదికి 200 వందల తోనే  డేటా సర్వీసెస్ ను అందించనుంది. మెయిన్  గా  డేటాసర్విసెస్ ఫై దృష్టి   పెట్టినట్లు  కంపెనీ  CEO  తెలిపారు . నెలకి 20 లేదా అంతకంటే  తక్కువ  డేటా  ప్లాన్స్  ను  అందు బాటులోకి  తీసుకురానున్నట్లు  తెలిపారు . JIO  300 ప్లాన్ లో  1000 మరియు 1500 రూ  ఖర్చుపెట్టే  మధ్యతరగతి  ప్రజలకి మాత్రమే అందుబాటులో వుంది . 30 కోట్ల మంది మాత్రం ఈ  పరిధి లోకి  వస్తారని  మిగతా  వారంతా నెలకి 90రూ  ఖర్చు చేయటం కష్టమని విశ్లేషించారు . కేవలం సామాన్యులని దృష్టిలో  పెట్టుకుని నెలకి  20 రూ  లేదా ఏడాదికి 200 రూ ఎంచుకున్న ప్లాన్ లను సిద్ధం  చేస్తున్నట్లు తెలిపారు . దీని  ద్వారాగా JIO  అంత రేంజ్  కాకపోయినా  ఆ రేంజ్  లో తక్కువ  ధరకి సర్వీసెస్ అందిస్తుంది

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo