BSNL రూరల్ ఎక్స్ చేంజ్ లో సుమారు25,000 వైఫై హాట్ స్పాట్

HIGHLIGHTS

BSNL వచ్చే 6 నెలలలో తన రూరల్ ఎక్స్ చేంజ్ లో వైఫై హాట్ స్పాట్ సేవలు

BSNL  రూరల్ ఎక్స్  చేంజ్  లో సుమారు25,000 వైఫై  హాట్  స్పాట్

బిఎస్ఎన్ఎల్ శుక్రవారం యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్  తో  తన  రూరల్  ఎక్స్ చేంజ్  లో 25,000 Wi-Fi హాట్ స్పాట్ కోసం ఒక ఒప్పందం కుదుర్చుకుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

BSNL  వచ్చే 6 నెలలలో   తన లక్ష్యాన్ని  చేరుకోవటానికి  ఈ ఒప్పందం న్యూఢిల్లీలో సంతకం  చేసింది .

BSNL  ఈ కొత్త యోచన  ద్వారాగా  గ్రామీణ  ప్రాంతాలలో   కూడా   వైఫై  సౌకర్యం ఉంటుంది ,  వారు ఈ కారణంగా  చక్కగా ఇంటర్నెట్  ఉపయోగించుకోగలుగుతారు .

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo