BSNL నుంచి త్వరలో 3 ప్లాన్స్

BSNL  నుంచి  త్వరలో  3 ప్లాన్స్
HIGHLIGHTS

Rs. 399 ధర కల ఆఫర్ లో రోజూ 3GB డేటా

BSNL  నుంచి  త్వరలో  3 ప్లాన్స్

Rs. 399 ధర  కల  ఆఫర్  లో రోజూ   3GB డేటా 

 BSNL త్వరలో  మార్కెట్  లో మూడు  కొత్త కాంబో  ప్లాన్స్  ప్రవేశపెట్టనుంది.  దీనితో  పాటుగా కంపెనీ  తమ  STV339 ప్లాన్  కింద  త్వరలో  ప్రతీ  రోజు  3GB డేటా  ఇవ్వనుంది. ప్రస్తుతం  కంపెనీ తమ  ఈ  ఆఫర్  కింద  ప్రతీ  రోజూ  2GB డేటా  ఇస్తుంది. 
 పదండి  ఇప్పుడు  ఈ ప్లాన్స్  ఏంటో  చూద్దాం దిల్  ఖోల్  కె   బోల్ STV349, ట్రిపుల్  ఎస్  STV333 మరియు  నహలే  పర్ దహేల  STV385 .

సో దిల్  ఖోల్  కె   బోల్  STV349 ప్లాన్  కింద  యూజర్స్  కి  హోమ్  నెట్వర్క్  పై  అన్లిమిటెడ్  లోకల్  మరియు   STD కాల్స్  తో  పాటు  ప్రతీరోజూ  2GB డేటా  లభ్యం  ఈ ఆఫర్  ధర  Rs. 349  మరియు  వాలిడిటీ  28 రోజులు .

ఇక  ట్రిపుల్  ఎస్  STV333 ఆఫర్  లో  ప్రతీరోజూ  3GB డేటా  లభ్యం దీని ధర  Rs. 333 మరియు  వాలిడిటీ  90 రోజులు .

ఇక  మూడవది  నహలే  పర్ దహేల STV385  ఆఫర్  ధర Rs. 385 ఉంటుంది  దీనిలో  ప్రతి  రోజూ 2GB డేటా  లభ్యం  మరియు  3000 మినిట్స్  BSNL నెట్వర్క్  పై  కాలింగ్ ఫ్రీ . వాలిడిటీ  71 రోజులు.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo