BSNL నుంచి 4G సర్వీసెస్…

BSNL  నుంచి 4G సర్వీసెస్…

ఎయిర్టెల్ అండ్ జియో  ఇంకా ఐడియా కంపెనీల నుండి యూజర్స్ 4G సర్వీస్ ని పొందుతున్నారు . ఇప్పుడు ఇదే బాట లో ప్రభుత్వ రంగ సంస్థ BSNL  అడుగులు వేస్తోంది .  తాను కూడా వచ్చే ఏడాది జనవరి నుంచి తన 4G సర్వీస్  ని అందించటానికి సిద్ధంగా వుంది . BSNL 5 మెగాహెర్జ్‌ స్ప్రెక్టమ్‌ మాత్రమే 2100 మెగాహెర్జ్‌ బ్యాండ్‌లో కలిగి వుంది . సో మొత్తం దేశానికి తన 4G సర్వీసెస్ ని అందించేవిధంగా అధిక స్పెక్ట్రం తో4G సర్వీస్  ని ప్రారంభించనుంది .  అతి త్వరలో హైదరాబాద్ అండ్ బెంగళూర్ ఇంకా ఇతరత్రా ప్రాంతాలకు అందించనుంది . 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo