అమెజాన్ సేల్ నుండి బ్రాండెడ్ AC పైన భారీ డీల్స్ ..!!

HIGHLIGHTS

అమెజాన్ సమ్మర్ నుండి బ్రాండెడ్ AC ల పైన భారీ డీల్స్ ప్రకటించింది

అమెజాన్ Split AC లను చాలా చవక ధరకే అఫర్ చేస్తోంది

1.5 AC ల పైన మంచి డిస్కౌంట్ అఫర్ చేస్తోంది

అమెజాన్ సేల్ నుండి బ్రాండెడ్ AC పైన భారీ డీల్స్ ..!!

అమెజాన్ సమ్మర్ నుండి బ్రాండెడ్ AC ల  పైన భారీ డీల్స్ ప్రకటించింది. ఈ  సమ్మర్ సేల్ నుండి బ్రాండెడ్ Split AC లను చాలా చవక ధరకే అందుకునే అవకాశాన్ని అమెజాన్ అందించింది. అమెజాన్ సమ్మర్ సేల్ ఈరోజు నుండి అంధుబాటులోకి వచ్చింది మరియు ఇన్వర్టర్ టక్నాలజీతో వచ్చిన 1.5 AC ల పైన మంచి డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. అందుకే, ఈ అమెజాన్ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ ఏసీ డీల్స్ మీకోసం ఇక్కడ అందిస్తున్నాను. అదనంగా, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

AmazonBasics 1.5 Ton 5 Star AC

MRP : 34,999

అఫర్ ధర: రూ. 31,999

అమెజాన్ బేసిక్స్ నుండి వచ్చిన ఈ ఏసీ చాలా సరసమైనదిగా చెప్పొచ్చు. ఇది 5 స్టార్ రేటింగ్ మరియు ఇన్వర్టర్ టెక్నాలజీతో గల కంప్రెసర్ తో వస్తుంది. ఈ 1.5 టన్ ఏసీ అమెజాన్ సమ్మర్ సేల్ నుండి 3,000 రూపాయల డిస్కౌంటుతో కేవలం రూ. 31,999 రూపాయలకే లభిస్తోంది. ఈ ఏసీ బెడ్ రూమ్ లేదా చిన్న సైజ్ హల్ కి సరిపోతుంది మరియు బడ్జెట్ ధరలో ఏసీ కొనాలనుకునేవారికి ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy From Here

LG 1.5 Ton 3 Star DUAL Inverter Split AC

MRP : 75,990

అఫర్ ధర: రూ. 37,490

3 స్టార్ రేటింగ్ కలిగివున్న ఈ LG 1.5 టన్ స్ప్లిట్ ఏసీ, 5-ఇన్-వన్ కన్వర్టబుల్ కూలింగ్ మరియు ఇన్వెర్టర్ టెక్నాలజీతో పాటుగా యాంటీ వైరస్ ఫిల్టర్లతో వస్తుంది. ఈ AC యొక్క రెగ్యులర్ ధర రూ. 75,990 గా ఉండగా, అమెజాన్ సమ్మర్ సేల్ నుండి 51% డిస్కౌంటుతో కేవలం రూ. 37,490 రూపాయలకే సేల్ చేస్తోంది. ఈ ఏసీ బెడ్ రూమ్ లేదా చిన్న సైజ్ హల్ కి సరిపోతుంది మరియు బడ్జెట్ ధరలో LG బ్రాండ్ ఏసీ కొనాలనుకునేవారికి ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy From Here

Panasonic 1.5 Ton 3 Star Twin-Cool Inverter AC

MRP : 54,400

అఫర్ ధర: రూ. 35,990

Panasonic నుండి వచ్చిన ఈ స్ప్లిట్ ఏసీ కూడా చాలా సరసమైనదిగా చెప్పొచ్చు. ఇది 3 స్టార్ రేటింగ్ మరియు కాపర్ కాయిల్ తో వస్తుంది. ఈ 1.5 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 54,400 గా ఉండగా,అమెజాన్ సమ్మర్ సేల్ నుండి 34% డిస్కౌంటుతో కేవలం రూ. 35,990 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. బడ్జెట్ ధరలో బ్రాండెడ్ 1.5 టన్ ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి అప్షన్ కావచ్చు మరియు ఈ AC పైన 1,000 రూపాయల కూపన్ అఫర్ ని కూడా పొందవచ్చు. Buy From Here

Carrier 1.5 Ton 3 Star Split AC

MRP : 54,400

అఫర్ ధర: రూ. 35,990

కేరియర్ నుండి వచ్చిన ఈ ఏసీని కూడా సరసమైనదిగా చెప్పొచ్చు. ఇది 3 స్టార్ రేటింగ్ మరియు ఇన్వర్టర్ టెక్నాలజీతో గల కంప్రెసర్ తో వస్తుంది. ఈ 1.5 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 62,190 గా ఉండగా, అమెజాన్ సమ్మర్ సేల్ నుండి 45% డిస్కౌంటుతో కేవలం రూ. 34,499 రూపాయలకే అఫర్ చేస్తోంది. ఈ ఏసీ బెడ్ రూమ్ లేదా చిన్న సైజ్ హల్ కి సరిపోతుంది మరియు బడ్జెట్ ధరలో ఏసీ కొనాలనుకునేవారికి ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy From Here

Whirlpool 1.5 Ton 3 Star, Inverter Split AC

MRP : 62,200

అఫర్ ధర: రూ. 32,990

వర్ల్ పూల్ నుండి వచ్చిన ఈ ఏసీ కేవలం 32 వేల రూపాయల బడ్జెట్ లో లభిస్తుంది. ఇది 3 స్టార్ రేటింగ్ మరియు 4-in-1  కూలింగ్ మోడ్ తో వస్తుంది. ఈ 1.5 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 62,200 గా ఉండగా, అమెజాన్ సేల్ నుండి దీన్ని 47% శాతం డిస్కౌంటుతో కేవలం రూ.32,990 రూపాయలకే అఫర్ చేస్తోంది. బడ్జెట్ ధరలో బ్రాండ్ ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు ఈ AC పైన 1,000 రూపాయల కూపన్ అఫర్ ని కూడా పొందవచ్చు. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo