Split AC: మంచి డిస్కౌంట్ తో లభిస్తున్న బ్రాండెడ్ స్ప్లిట్ ఎసి డీల్స్.!

HIGHLIGHTS

ఈరోజు మంచి బ్రాండెడ్ ఎసి డీల్స్ మీకోసం అందుబాటులో ఉన్నాయి

మెజాన్ ఈరోజు Split AC ల పైన మంచి డిస్కౌంట్ మరియు డీల్స్ అఫర్ చేస్తోంది

మీ ఇంటికి తగిన Split AC

ఈ వేసవి కాలం తాపం నుండి మీ ఫ్యామిలీని రక్షించడానికి, మీ ఇంటికి తగిన Split AC కోసం చూస్తున్నారా? అయితే, ఈరోజు మంచి బ్రాండెడ్ ఎసి డీల్స్ మీకోసం అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ఈరోజు బ్రాండెడ్ స్ప్లిట్ ఎసి ల పైన మంచి డిస్కౌంట్ మరియు డీల్స్ అఫర్ చేస్తోంది. మరి అమెజాన్ ఆఫర్ చేరుస్తున్న ఆ బెస్ట్ స్ప్లిట్ ఎసి డీల్స్ పైన ఒక్క లుక్కేద్దామా. 

Whirlpool 1.5 Ton 3 Star

అఫర్ ధర: రూ. 31,990

వర్ల్పూల్ నుండి వచ్చిన ఈ 1.5 AC చాలా సరసమైనదిగా చెప్పొచ్చు. ఇది 3 స్టార్ రేటింగ్ తో వస్తుంది మరియు కాపర్ కండెన్సర్ తో వస్తుంది. అయితే, ఇది ఇంటెల్లిసెన్స్ ఇన్వర్టర్ టెక్నాలజీ కలిగిన కంప్రెసర్ తో వస్తుంది. ఈ 1.5 టన్ ఏసీని అమెజాన్ నుండి ఈరోజు 48% డిస్కౌంటుతో రూ. 31,999 అఫర్ ధరకే పొందవచ్చు. ఈ మీడియం సీజ్ హల్ లేదా బెడ్ రూమ్ కి ఈ ఎసి సరిపోతుంది మరియు బడ్జెట్ ధరలోనే లభిస్తుంది. Buy From Here

Godrej 1.5 Ton 3 Star 5-In-1

అఫర్ ధర: రూ. 32,490

3 స్టార్ రేటింగ్ కలిగివున్న ఈ గోద్రెజ్ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ ఇన్వెర్టర్ టెక్నాలజీతో వస్తుంది. ఈ AC అమెజాన్ నుండి ఈరోజు రూ. 32,490 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఇది 5-In-1 కన్వర్టబుల్ ఏసీ మరియు ఇది చిన్న హల్ లేదా మాస్టర్ బెడ్ రూమ్ కి బాగానే సరిపోతుంది. ముఖ్యంగా, బడ్జెట్ ధరలో ఏసీ కొనాలనుకునేవారికి ఒక మంచి ఎంపిక అవుతుంది. Buy From Here

Voltas 1.4 Ton 3 Star

అఫర్ ధర: రూ. 32,999

ప్రముఖ ఇండియన్ AC బ్రాండ్ Voltas నుండి వచ్చిన ఈ స్ప్లిట్ ఏసీ చాలా సరసమైనదిగా చెప్పొచ్చు. ఇది 3 స్టార్ రేటింగ్ మరియు కాపర్ కాయిల్ తో వస్తుంది. ఈ 1.4 టన్ ఏసీ ఈరోజు అమెజాన్ నుండి ఈరోజు 54% డిస్కౌంటుతో కేవలం రూ. 32,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్ప్లిట్ ఎసి బెడ్ రూమ్ కోసం బడ్జెట్ ధరలో మంచి ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి అప్షన్ కావచ్చు. Buy From Here

Lloyd 1.5 Ton 3 Star

అఫర్ ధర: రూ. 33,000

Havells-Lloyd నుండి వచ్చిన ఈ ఏసీ కేవలం 33 వేల రూపాయల బడ్జెట్ లో లభిస్తుంది. ఇది 3 స్టార్ రేటింగ్, యాంటీ వైరల్ మరియు కాపర్ కండెన్సర్ కాయిల్ తో వస్తుంది. ఈ 1.5 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 58,990 గా ఉండగా, అమెజాన్ నుండి ఈరోజు 44% శాతం డిస్కౌంటుతో కేవలం రూ.33,000 రూపాయలకే అఫర్ చేస్తోంది. బడ్జెట్ ధరలో బ్రాండ్ ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy From Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :