స్ప్లిట్ AC పైన బెస్ట్ డీల్స్ : అమెజాన్ ఇండియా ఆఫర్లు

HIGHLIGHTS

స్ప్లిట్ AC పైన గరిష్టంగా 40% డిస్కౌంట్ అందుకోండి.

స్ప్లిట్ AC పైన బెస్ట్ డీల్స్ : అమెజాన్ ఇండియా ఆఫర్లు

దేశంలో రోజురోజుకు ఎండలు ఎక్కువవుతున్నాయి మరియు రానున్నరోజుల్లో అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదుకానున్నట్లు  తెలుస్తోంది. ఈ వేడిమినుండి మీకు చల్లని గాలిని అందించే AC ల పైన మంచి ఆఫర్లను అందిస్తోంది అమెజాన్ ఇండియా. మంచి బ్రాండెడ్ ఏసీ ల పైన భారీ డిస్కౌంట్లు మరియు ఇతర బ్యాంకు ఆఫర్లను అందుకోవచ్చు. ముఖ్యంగా, స్ప్లిట్ ఏసీ ల పైన భారిగా రేట్లను తగ్గించింది మరియు మంచి రేటింగ్ కలిగివున్న ఏసీలను తక్కువదరకే అందిస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Mitashi 1.5 Ton 3 Star Split AC

3 స్టార్ రేటింగ్ కలిగివున్న ఈ 1.5 టన్ ఏసీ, యాంటీ డస్ట్ ఫిల్టర్లు మరియు PFC టెక్నలాజితో వస్తుంది. ఈ AC యొక్క సాధారణ ధర రూ. 38,650 గా ఉండగా, అమెజాన్ ఇండియా దీన్ని 38% శాతం డిస్కౌంటుతో అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ ఏసీ ధర రూ. 23,490 రూపాయలకి పడిపోయింది. ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు.

BPL 1.5 Ton 3 Star Split AC

BPL సంస్థ నుండి వచ్చిన ఈ ఏసీ మంచి సరసమైనదిగా చెప్పొచ్చు. ఇది 3 స్టార్ రేటింగ్ మరియు కాపర్ కాయిల్ తో వస్తుంది. ఈ 1.5 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 31,900 గా ఉండగా, అమెజాన్ ఇండియా దీన్ని 25% శాతం డిస్కౌంటుతో అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ ఏసీ ధర రూ. 23,999 రూపాయలకి పడిపోయింది. ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు.

Voltas 1.5 Ton 3 Star Split AC

Voltas సంస్థ నుండి వచ్చిన ఈ 1.5 టన్ ఏసీ, యాంటీ డస్ట్ ఫిల్టర్లు మరియు కాపర్ కాయిల్ తో వస్తుంది. ఈ AC యొక్క సాధారణ ధర రూ. 50,990 గా ఉండగా, అమెజాన్ ఇండియా దీన్ని 41% శాతం డిస్కౌంటుతో అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ ఏసీ ధర రూ. 29,999 రూపాయలకి పడిపోయింది. ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు.

Daikin 1.5 Ton 3 Star Split AC

3 స్టార్ రేటింగ్ కలిగివున్న ఈ 1.5 టన్ ఏసీ, యాంటీ డస్ట్ ఫిల్టర్లు మరియు Katai టెక్నలాజితో వస్తుంది. ఈ AC యొక్క సాధారణ ధర రూ. 39,400 గా ఉండగా, అమెజాన్ ఇండియా దీన్ని 18% శాతం డిస్కౌంటుతో అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ ఏసీ ధర రూ. 32,500 రూపాయలకి పడిపోయింది. ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు.

Whirlpool 1.5 Ton 3 Star Inverter Split AC

Whirlpool సంస్థ నుండి వచ్చిన ఈ ఏసీ మంచి సరసమైనదిగా చెప్పొచ్చు. ఇది 3 స్టార్ రేటింగ్ మరియు ఇన్వర్టర్ తో కూడా నడిపించుకునేలా కంప్రెసర్ తో వస్తుంది. ఈ 1.5 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 49,000 గా ఉండగా, అమెజాన్ ఇండియా దీన్ని 33% శాతం డిస్కౌంటుతో అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ ఏసీ ధర రూ. 32,999 రూపాయలకి పడిపోయింది. ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు.

Godrej 1.5 Ton 3 Star Split AC

Godrej సంస్థ నుండి వచ్చిన ఈ ఏసీ మంచి సరసమైనదిగా చెప్పొచ్చు. ఇది 3 స్టార్ రేటింగ్ మరియు అల్లోయ్ కండెన్సర్ కాయిల్ తో వస్తుంది. ఈ 1.5 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 48,750 గా ఉండగా, అమెజాన్ ఇండియా దీన్ని 42% శాతం డిస్కౌంటుతో అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ ఏసీ ధర రూ. 28,490 రూపాయలకి పడిపోయింది. ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo