అమేజాన్ పండుగ సేల్ నుండి రీఫ్రిజిరేటర్ల పైన మంచి డీల్స్ అందుకోండి
ఈ సేల్ ద్వారా అనేకమైన ప్రొడక్టుల పైన చాల గొప్ప డీల్స్ అందిస్తోంది.
దీపావళి పండుగ సందర్భంగా, అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ముచ్చటగా మూడవసారి వచ్చింది. ఈ సేల్ ద్వారా అనేకమైన ప్రొడక్టుల పైన చాల గొప్ప డీల్స్ అందిస్తోంది. ఈ సేల్ నుండి మంచి ఆఫర్లతో అమ్ముడవుతున్న సింగిల్ డోర్ రీఫ్రిజిరేటర్లలో కొన్ని మంచి డీల్స్ ఇక్కడ అందిస్తున్నాను . అల్లాగే మీకు నచ్చిన ఒక రీఫ్రిజిరేటర్ ని ఇక్కడ అందించిన LINK పైన నొక్కడం ద్వారా ఈ ఆఫర్లతో నేరుగా కోనవచ్చు.
SurveyWhirlpool 190 L Direct Cool Single Door 3 Star
ఈ Whirlpool యొక్క190 లీటర్ల,సింగిల్ డోర్ డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్ Rs. 13,250 రూపాయల జాబితా ధరతో ఉండగా, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ద్వారా దీని పైన 20% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తర్వాత దీనిని Rs. 10,590 ధరతో కొనుగోలు చేయవచ్చు. Axis Bank మరియు Citi బ్యాంక్ డెబిట్ &క్రెడిట్ కార్డుతో చెల్లింపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ అందుకోవచ్చు. కొనడానికి ఈ LINK పైన నొక్కండి.
Samsung 192 L 1 Star Direct Cool Single Door
ఈ Samsung యొక్క 192 లీటర్ల, సింగల్ డోర్ డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్ Rs. 13,500 జాబితా ధరతో ఉండగా, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ద్వారా దీని పైన 20% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తర్వాత దీనిని Rs. 10,799 ధరతో కొనుగోలు చేయవచ్చు. Axis Bank మరియు Citi బ్యాంక్ డెబిట్ &క్రెడిట్ కార్డుతో చెల్లింపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ అందుకోవచ్చు. కొనడానికి ఈ LINK పైన నొక్కండి.
Godrej 200 L 3 Star Direct-Cool Single
ఈ Godrej యొక్క 200 లీటర్ల, సింగల్ డోర్ డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్ Rs. 13,990 జాబితా ధరతో ఉండగా, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ద్వారా దీని పైన 21% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తర్వాత దీనిని Rs. 10,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. Axis Bank మరియు Citi బ్యాంక్ డెబిట్ &క్రెడిట్ కార్డుతో చెల్లింపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ అందుకోవచ్చు. కొనడానికి ఈ LINK పైన నొక్కండి.
Haier 195 L 5 Star Direct-Cool Single-Door
ఈ Haier యొక్క 195 లీటర్ల, డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ Rs. 18,400 జాబితా ధరతో ఉండగా, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ద్వారా దీని పైన 21% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తర్వాత దీనిని Rs. 12,799 ధరతో కొనుగోలు చేయవచ్చు. Axis Bank మరియు Citi బ్యాంక్ డెబిట్ &క్రెడిట్ కార్డుతో చెల్లింపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ అందుకోవచ్చు. కొనడానికి ఈ LINK పైన నొక్కండి.
Aisen 195L 3 Star Direct Cool Single Door
ఈ Aisen యొక్క 195 లీటర్ల, డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ Rs. 17,950 జాబితా ధరతో ఉండగా, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ద్వారా దీని పైన 44% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తర్వాత దీనిని Rs. 9,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. Axis Bank మరియు Citi బ్యాంక్ డెబిట్ &క్రెడిట్ కార్డుతో చెల్లింపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ అందుకోవచ్చు. కొనడానికి ఈ LINK పైన నొక్కండి.