Flipkart బిగ్ షాపింగ్ డేస్ సేల్ : పవర్ బ్యాంక్ పైన గరిష్టంగా 79% వరకూ డిస్కౌంట్ అందిస్తోంది

HIGHLIGHTS

పవర్ బ్యాంక్లను అతితక్కువ ధరతో కొనుగోలుచేసే అవకాశం ఇప్పుడు మీకు అందుబాటులోవుంది.

Flipkart బిగ్ షాపింగ్ డేస్ సేల్ : పవర్ బ్యాంక్ పైన గరిష్టంగా 79% వరకూ డిస్కౌంట్ అందిస్తోంది

Flipkart, బిగ్ షాపింగ్ డేస్ సేల్ ద్వారా కొన్ని పవర్ బ్యాంకుల పైన  గరిష్టంగా 79% వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ పవర్ బ్యాంక్లను అతితక్కువ ధరతో కొనుగోలుచేసే అవకాశం ఇప్పుడు మీకు అందుబాటులోవుంది. ఈ జాబితాలో మీకు నచ్చిన ఒక ఎంపిక ఉన్నట్లయితే, ఇక్కడ నుండి కొనుగోలు చేయవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Ambrane 10000 mAh Power Bank

Ambrane యొక్క ఈ పవర్ బ్యాంక్ 10,000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు ఒక మైక్రో USB కనక్టరుతో పాటుగా 3 అవుట్ ఫుట్ తో ఉంటుంది. దీని యొక్క MRP ధర Rs. 1,799 గా ఉండగా,ఫ్లిప్కార్ట్ ఈ సేల్ ద్వారా దీనిపైన 72% డిస్కౌంట్ అందిస్తుంది. కాబట్టి, ఈ పవర్ బ్యాంకును రూ. 499 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు.

Flipkart SmartBuy 10000 mAh Power Bank

ఈ పవర్ బ్యాంక్ 10,000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు మంచి సర్క్యూట్ ప్రొటక్షన్ తో వస్తుంది. దీని యొక్క MRP ధర Rs. 1,499 గా ఉండగా, ఫ్లిప్కార్ట్  ఈ సేల్ ద్వారా దీనిపైన అత్యధికంగా 66% డిస్కౌంట్ అందిస్తుంది. కాబట్టి, ఈరోజు ఈ పవర్ బ్యాంకును రూ. 499 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు.     

Ambrane 20000 mAh Power Bank

Ambrane యొక్క ఈ పవర్ బ్యాంక్ 20,000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 3 ఫాస్ట్ ఛార్జింగ్ పోర్టులు మరియు టైప్ C పోర్టును కలిగివుంటుంది. దీని యొక్క MRP ధర Rs. 3,799 గా ఉండగా, ఫ్లిప్కార్ట్  ఈ సేల్ ద్వారా దీనిపైన 71% డిస్కౌంట్ అందిస్తుంది. కాబట్టి, ఈ పవర్ బ్యాంకును రూ. 1,099 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు.

Syska 10000 mAh Power Bank

Syska యొక్క ఈ పవర్ బ్యాంక్ 10,000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 1 ఫాస్ట్ ఛార్జింగ్ పోర్టు, 1 మైక్రో USB మరియు ఒక టైప్ C పోర్టు   కలిగివుంటుంది. దీని యొక్క MRP ధర Rs. 1,100 గా ఉండగా, ఫ్లిప్కార్ట్ ఈ సేల్ ద్వారా దీనిపైన 36% డిస్కౌంట్ అందిస్తుంది. కాబట్టి, ఈ పవర్ బ్యాంకును రూ. 6,99 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు.

Intex 11000 mAh Power Bank

Intex యొక్క ఈ పవర్ బ్యాంక్ 11,000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 3 USB ఫాస్ట్ ఛార్జింగ్ పోర్టులు కలిగివుంటుంది. దీని యొక్క MRP ధర Rs. 1,899 గా ఉండగా, ఫ్లిప్కార్ట్ ఈ సేల్ ద్వారా దీనిపైన 36% డిస్కౌంట్ అందిస్తుంది. కాబట్టి, ఈ పవర్ బ్యాంకును రూ. 1,200 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు.

Ipro 10000 mAh Power Bank

ఈ పవర్ బ్యాంక్ 10,000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 2 USB ఫాస్ట్ ఛార్జింగ్ పోర్టులు కలిగివుంటుంది. దీని యొక్క MRP ధర Rs. 2,699 గా ఉండగా, ఫ్లిప్కార్ట్ ఈ సేల్ ద్వారా దీనిపైన 79% డిస్కౌంట్ అందిస్తుంది. కాబట్టి, ఈ పవర్ బ్యాంకును రూ. 549 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo