మీ ఆరోగ్యానికి తోడ్పడే AIR PURIFIERS పైన భారి డిస్కౌంట్లు ప్రకటించిన అమెజాన్ ఇండియా

HIGHLIGHTS

మన గదిలోని చెడుగాలిని తీసివేసి శుభ్రమైన మంచి గాలిని ఇవి మనకి అందిస్తాయి

మీ ఆరోగ్యానికి తోడ్పడే AIR PURIFIERS పైన భారి డిస్కౌంట్లు ప్రకటించిన అమెజాన్ ఇండియా

దీపావళి పందుగ ముగిసిన తరువాత వాతావరణ శాఖ లెక్కల ప్రకారం, మన చుట్టూ వున్నా గాలి చాలా కలుషితంగా మారినట్లు తెలుస్తోంది. అయితే, అలాంటి సమస్యని సరిచేయడం కోసమే ఈ ఎయిర్ ప్యూరిఫయర్లు పనిచేస్తాయి. మన గదిలోని చెడుగాలిని తీసివేసి శుభ్రమైన మంచి గాలిని ఇవి మనకి అందిస్తాయి. ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో ఈ ఎయిర్ ప్యూరి ఫయర్ల పైన చాల డిస్కౌంట్ దొరుకుతుంది. వీటిలో అత్యధికంగా డిస్కౌంట్ లభిస్తున్న వాటిని ఒక జాబితాగా మీకోసం అందిస్తున్నాము.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Hindware Moonbow

హింద్ వేర్ యొక్క ఎయిర్ ప్యూరిఫయర్ ఒక బెడ్ రూమ్ లోని గాలిని శుభ్రపరచడానికి చక్కగా సరిపోతుంది. దీన్ని మీరు మార్కెట్లో 12,990 రూపాయల MRP ధర చెల్లించి కొనవచ్చు. అయితే, అమెజాన్ నుండి దీనిని కేవలం 4,898 రూపాయలకే మీరు కొనుక్కోవచ్చు. ఎందుకంటే , అమెజాన్ ఇండియా దీనిపైన 8,092 రూపాయల తగ్గింపును అందిస్తుంది. ఇక్కడ ఇచ్చిన ( LINK ) నుండి కొనండి.

KENT Aura Room Air Purifier

ఈ కెంట్ ఆరా రూమ్ ఎయిర్ ప్యూరిఫయర్ చాలరకాల బాక్టీరియాల నుండి రక్షిస్తుంది. దీన్ని మీరు కొనడానికి సాధారణంగా 15,999 రూపాయల MRP  చెల్లించవలసి వస్తుంది. కానీ ప్రస్తుతం, అమెజాన్ దీనిపైన 9,991 రూపాయల తగ్గింపు అందిస్తుంది కాబట్టి దీని తర్వాత ఈ ఎయిర్ ప్యూరిఫయర్ ని రూ . 5,999 ధరతో కొనుక్కోవచ్చు. ఇక్కడ ఇచ్చిన ( LINK ) నుండి కొనండి.

Crusaders Floor Mounted Air Purifier

ఈ Crusaders ఎయిర్ ప్యూరిఫయర్ ఒక గదికి చక్కగా సరిపోతుంది. దీని మీరు మార్కెట్లో 14,000 రూపాయల ధర చెల్లించి కొనవచ్చు. అయితే, అమెజాన్ నుండి దీనిని కేవలం 8,999 రూపాయలకే మీరు కొనుక్కోవచ్చు. ఎందుకంటే , అమెజాన్ ఇండియా ఈ ప్రొడెక్టు పైన 5,001 రూపాయల తగ్గింపును అందిస్తుంది. ఇక్కడ ఇచ్చిన ( LINK ) నుండి కొనండి.

Mi Air Purifier 2C

ఈ మీ ఎయిర్ ప్యూరిఫయర్ చాలరకాల బాక్టీరియాల నుండి రక్షిస్తుంది. దీని మీరు కొనడానికి సాధారణంగా 7,999 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. కానీ ప్రస్తుతం, అమెజాన్ దీనిపైన 1,500 రూపాయల తగ్గింపు అందిస్తుంది కాబట్టి దీని తర్వాత ఈ ఎయిర్ ప్యూరిఫయర్ ని రూ . 6,499 ధరతో కొనుక్కోవచ్చు. ఇక్కడ ఇచ్చిన ( LINK ) నుండి కొనండి.

Philips AC1215/20 Air purifier

ఈ ఫిలిప్స్ ఎయిర్ ప్యూరిఫయర్ చాలరకాల బాక్టీరియాల నుండి రక్షిస్తుంది. దీని మీరు కొనడానికి సాధారణంగా 11,995 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. కానీ ప్రస్తుతం, అమెజాన్ దీనిపైన 2,196 రూపాయల తగ్గింపు అందిస్తుంది కాబట్టి ఈ డిస్కౌంట్ దీని తర్వాత ఈ ఎయిర్ ప్యూరిఫయర్ ని రూ . 9,799 ధరతో కొనుక్కోవచ్చు. ఇక్కడ ఇచ్చిన ( LINK ) నుండి కొనండి.

Livpure Chrome

ఈ Livpure ఎయిర్ ప్యూరిఫయర్ ఒక గదికి చక్కగా సరిపోతుంది. దీని మీరు మార్కెట్లో 10,999 రూపాయల ధర చెల్లించి కొనవచ్చు. అయితే, అమెజాన్ నుండి దీనిని కేవలం 6,999 రూపాయలకే మీరు కొనుక్కోవచ్చు. ఎందుకంటే , అమెజాన్ ఇండియా ఈ ప్రొడెక్టు పైన 54,000 రూపాయల తగ్గింపును అందిస్తుంది. ఇక్కడ ఇచ్చిన ( LINK ) నుండి కొనండి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo