పేటియం మాల్ నుండి బెస్ట్ ఆఫర్లతో అమ్ముడవుతున్న TV, AC, కూలర్, మరియు మరిన్ని ప్రోడక్టులు
ఈ సమ్మర్ సీజన్లో ఒక మంచి AC లేదా కూలర్ కోనాలను కునేవారికి మంచి ఆఫర్లను అందిస్తోంది.
చాలా తక్కువ ధరకే ఒక LED టీవీ ని ఇక్కడ నుండి కొనుగోలు చేయవచ్చు.
మరెన్నో హోమ్ ప్రోడక్ట్స్ పైన గొప్ప డీల్స్ అందిస్తోంది
ఈ రోజు పేటియం మాల్ TV, AC, కూలర్, మరియు మరిన్ని ప్రోడక్టుల పైన అనేక డీల్స్ అందిస్తోంది. ఈ సమ్మర్ సీజన్లో ఒక మంచి AC లేదా కూలర్ కోనాలను కునేవారికి మంచి ఆఫర్లను అందిస్తోంది. అలాగే, ప్రస్తుతం నడుస్తున్న ICC వరల్డ్ కప్ మ్యాచ్ ని ఒక మంచి LED లో చూడాలనుకునే వారు చాలా తక్కువ ధరకే ఒక LED టీవీ ని ఇక్కడ నుండి కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు, మరెన్నో హోమ్ ప్రోడక్ట్స్ పైన గొప్ప డీల్స్ అందిస్తోంది,ఆ డీల్స్ ఏంటో తెలుసుసుకుందాం.
Surveyమల్టి బ్రాండ్ టీవీల పైన బెస్ట్ డీల్స్
పేటియం మాల్, అనేకరకాలైన బెస్ట్ బ్రాడెడ్ టీవీల పైన బెస్ట్ డీల్స్ అందిస్తోంది. ఈ విభగంలో అనేక సైజులలో వున్న LED టీవీల పైన గరిష్టంగా 50% వరకు డిస్కౌంట్ మరియు గరిష్టంగా 6000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఇందులో భగంగా, Vu బ్రాండ్ యొక్క 32 అంగుళాల స్మార్ట్ టీవీని కేవలం Rs.13,310 ధరకే మీ సొంతం చేసుకోవచ్చు మరియు ఇటువంటి మరెన్నో బ్రాండ్స్ యొక్క టీవీలను గొప్ప ఆఫర్లతో మీ సొంతం చేసుకోవచ్చు. ఈ ( LINK ) పైన నొక్కడం ద్వారా నేరుగా కొనుగోలు చేయవచ్చు.
మల్టి బ్రాండ్ AC ల పైన బెస్ట్ డీల్స్
పేటియం మాల్, అనేకరకాలైన బెస్ట్ బ్రాడెడ్ AC ల పైన బెస్ట్ డీల్స్ అందిస్తోంది. ఈ విభాగంలో అనేక రకాలైన స్ప్లిట్ మరియు విండో AC ల పైన గరిష్టంగా 36% వరకు డిస్కౌంట్ మరియు గరిష్టంగా 4000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఇందులో భాగంగా, Carrier 1.0 టన్ 3 స్టార్ AC ని కేవలం Rs.28,399 ధరకే మీ సొంతం చేసుకోవచ్చు మరియు ఇటువంటి మరెన్నో బ్రాండ్స్ యొక్క AC లను గొప్ప ఆఫర్లతో మీ సొంతం చేసుకోవచ్చు. ఈ ( LINK ) పైన నొక్కడం ద్వారా నేరుగా కొనుగోలు చేయవచ్చు.
మల్టి బ్రాండ్ కూలర్ల పైన బెస్ట్ డీల్స్
పేటియం మాల్, అనేకరకాలైన బెస్ట్ బ్రాడెడ్ కూలర్ల పైన కూడా బెస్ట్ డీల్స్ అందిస్తోంది. ఈ విభాగంలో అనేక రకాలైన పర్సనల్ మరియు రూమ్ కూలర్ల పైన గరిష్టంగా 37% వరకు డిస్కౌంట్ మరియు గరిష్టంగా 3600 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఇందులో భాగంగా, Symphony యొక్క 40 లీటర్ల రూమ్ కూలరును కేవలం Rs.7,950 ధరకే మీ సొంతం చేసుకోవచ్చు మరియు ఇటువంటి మరెన్నో బ్రాండ్స్ యొక్క కూలర్లను గొప్ప ఆఫర్లతో మీ సొంతం చేసుకోవచ్చు. ఈ ( LINK ) పైన నొక్కడం ద్వారా నేరుగా కొనుగోలు చేయవచ్చు.
మల్టి రిఫ్రిజిరేటర్ పైన బెస్ట్ డీల్స్
పేటియం మాల్, అనేకరకాలైన బెస్ట్ బ్రాడెడ్ రిఫ్రిజిరేటర్ పైన కూడా బెస్ట్ డీల్స్ అందిస్తోంది. ఈ విభాగంలో అనేక రకాలైన డైరెక్ట్ కూల్ మరియు ఫాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్ల పైన గరిష్టంగా 24% వరకు డిస్కౌంట్ మరియు గరిష్టంగా 6000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఇందులో భాగంగా, Samsung యొక్క 253 లీటర్ల ఫాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్ కేవలం Rs.21,500 ధరకే మీ సొంతం చేసుకోవచ్చు మరియు ఇటువంటి మరెన్నో బ్రాండ్స్ యొక్క రిఫ్రిజిరేటర్లను గొప్ప ఆఫర్లతో మీ సొంతం చేసుకోవచ్చు. ఈ ( LINK ) పైన నొక్కడం ద్వారా నేరుగా కొనుగోలు చేయవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile