అమెజాన్ నుండి లభిస్తున్న బెస్ట్ బ్రాండెడ్ ఎయిర్ కూలర్ డీల్స్..!

HIGHLIGHTS

ఈ సమ్మర్ లో మీ ఇంటిని చల్లబరిచే బెస్ట్ కూలర్

అమెజాన్ నుండి ఈ రోజు బెస్ట్ కూలర్ డీల్ మీకు అందుబాటులో వున్నాయి

బ్రాండెడ్ ఎయిర్ కూలర్ లను తక్కువ ధరలోనే అందుకొవే అవకాశం

అమెజాన్ నుండి లభిస్తున్న బెస్ట్ బ్రాండెడ్ ఎయిర్ కూలర్ డీల్స్..!

ఈ సమ్మర్ లో మీ ఇంటిని చల్లబరిచే బెస్ట్ కూలర్ కోసం చూస్తున్నట్లయితే, అమెజాన్ నుండి ఈ రోజు బెస్ట్ డీల్ మీకు అందుబాటులో వున్నాయి. అమెజాన్ ఈ రోజు బెస్ట్ బ్రాండెడ్ ఎయిర్ కూలర్ల పైన డిస్కౌంట్ మరియు డీల్స్ ను ఆఫర్ చేస్తోంది. తద్వారా, ఈ బ్రాండెడ్ ఎయిర్ కూలర్ లను తక్కువ ధరలోనే అందుకొవే అవకాశం వుంది. మరి అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఆ బెస్ట్ ఎయిర్ కూలర్ డీల్స్ పైన ఒక లుక్ వేద్దామా. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Crompton Ozone:

అఫర్ ధర : Rs. 10,199 
  
Crompton బ్రాండ్ యొక్క ఈ డెజర్ట్ రూమ్ ఎయిర్ కూలర్ ఈరోజు అమెజాన్ నుండి 41% డిస్కౌంట్ తో రూ. 10,199 ధరలో లభిస్తోంది. ఈ ఎయిర్ కూలర్ 4 వైపులా హానీకోంబ్ ప్యాడ్ ల కలిగి చల్లని మరియు వేగవంతమైన ఫ్యాన్ ఎక్కువ గాలిని అందించగలదు. ఈ కూలర్ 75 లీటర్ల కెపాసిటీ కలిగిన ట్యాంక్ తో వస్తుంది. Buy From Here

Hindware Smart Cruzo

అఫర్ ధర : Rs. 10,298

Hindware బ్రాండ్ నుండి వచ్చిన ఈ లేటెస్ట్ ఎయిర్ కూలర్ అమెజాన్ నుండి ఈరోజు 43% డిస్కౌంట్ తో రూ. 10,298 అఫర్ ధరలో లభిస్తోంది. ఈ రూమ్ ఎయిర్ కూలర్ 92 లీటర్ల కెపాసిటీ ట్యాంక్ తో వస్తుంది మరియు మూడు వైపులా బ్యాక్టో షీల్డ్ హానీకోంబ్ ప్యాడ్ లను కలిగి వుంది. ఈ ఎయిర్ కూలర్ ఇన్వర్టర్ టెక్ తో వస్తుంది మరియు వెలుగు వైపులా గాలని విసర గలదు. Buy From Here

Bajaj DMH 65 Neo

అఫర్ ధర : Rs. 9,498

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ Bajaj నుండి వచ్చిన ఈ ఎయిర్ కూలర్ ఈరోజు అమెజాన్ నుండి 34% డిస్కౌంట్ తో రూ.9,498 ధరలో లభిస్తోంది. ఈ డిజర్ట్ ఎయిర్ కూలర్ టర్బో ఫ్యాన్ టెక్నాలజీ, డ్యూరా మరైన్ వాటర్ పంప్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ హెక్సా కూల్ మాస్టర్ టెక్నాలజీ హానీకోంబ్ ప్యాడ్ లతో వస్తుంది. Buy From Here 

Symphony Diet 3D 55i+

అఫర్ ధర : Rs. 12,491

బెస్ట్ కూలర్ లను అఫర్ చేసే కంపెనీ గా చాలా కాలంగా పేరుగాంచిన Symphony బ్రాండ్ యొక్క ఈ పోర్ట్రబుల్ టవర్ ఎయిర్ కూలర్ ఈరోజు అమెజాన్ నుండి రూ.12,491 ధరతో లభిస్తుంది. ఈ టవర్ ఎయిర్ కూలర్ మ్యాగ్నటిక్ రిమోట్, i-Pure టెక్నాలజీ, మూడు వైపులా  యాంటీ బ్యాక్టీరియా హానీకోంబ్ ప్యాడ్ లతో ఉంటుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo