9 రూపాయలకే గ్యాస్ సిలిండర్: మీరు చెక్ చేసుకున్నారా?

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 20 May 2021
HIGHLIGHTS
  • కేవలం రూ. 9 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పొందవచ్చు

  • గ్యాస్ సిలిండర్ బుకింగ్ పైన భారీ క్యాష్ బ్యాక్ అఫర్

  • రూ. 800 రూపాయల వరకూ LPG గ్యాస్ సిలిండర్ పైన క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు

9 రూపాయలకే గ్యాస్ సిలిండర్: మీరు చెక్ చేసుకున్నారా?
9 రూపాయలకే గ్యాస్ సిలిండర్: మీరు చెక్ చేసుకున్నారా?

9 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పొందండి. గ్యాస్ సిలిండర్ అంతకంతకూ పెరిగి పోతుంటే ఈ ఆఫర్ మీ కోసమే ఎదురు చూస్తోంది. వాస్తవానికి, గ్యాస్ `సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేనప్పటికీ  Paytm మాత్రం తన కస్టమర్లకు ఈ గోల్డెన్ ఛాన్స్ ప్రకటించింది. Paytm క్యాష్ బ్యాక్ అఫర్ ద్వారా తన యూజర్ల కోసం గ్యాస్ సిలిండర్ బుకింగ్ పైన భారీ క్యాష్ బ్యాక్ అఫర్ చేస్తోంది. ఈ అఫర్ ద్వారా దాదాపుగా రూ. 800 రూపాయల వరకూ LPG గ్యాస్ సిలిండర్ పైన క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు మరియు కేవలం రూ. 9 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పొందవచ్చు.

ఇది క్యాష్ బ్యాక్ అఫర్ కాబట్టి పూర్తి డబ్బును ముందుగా చెల్లించాలి. తరువాత, క్యాష్ బ్యాక్ రూపంలో 800 రూపాయలను మీరు తిరిగి పొందుతారు. దీనికోసం, మీరు Paytm నుండి గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకోవాల్సి వుంటుంది. ఇది చాలా సింపుల్, Paytm లో Book a cylinder పైన నొక్కాలి. తరువాత, మీకు క్రింద గ్యాస్ కంపెనీ పేర్లు కనిపిస్తాయి. ఇక్కడ మీ కావాల్సిన కంపెనీ ని ఎంచుకోవాలి.

ఉదాహరణకు మీ గ్యాస్ Indane గ్యాస్ అయితే, Indane గ్యాస్ ని ఎంచుకోండి. తరువాత, క్రింద మీ కంజ్యూమర్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. దానికి క్రింద మీ ఏజెన్సీ ఎంచుకోండి. దీనికోసం, లోపలే అప్షన్ ఇవ్వబడి వుంటుంది. ఈ విధంగా మీ బుకింగ్ అయిన వెంటనే అఫర్ యాక్టివేట్ అవుతుంది.   

LPG గ్యాస్ సిలిండర్ పైన Paytm అఫర్ చేస్తున్న ఈ క్యాష్ బ్యాక్ అఫర్ కేవలం మొదటిసారి గ్యాస్ బుక్ చేసుకునే వారికీ మాత్రమే వర్తిస్తుంది. అంతేకాదు, Paytm ఈ క్యాష్ బ్యాక్ ను పేటియం TC  ప్రకారం స్క్రాచ్ కార్డ్ రూపంలో 800 రూపాయల వరకు అందిస్తుంది.                                               

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: are you check this paytm lpg booking offer
Tags:
lpg gas cyllinder 9 రూపాయలకే గ్యాస్ సిలిండర్ paytm lpg offer lpg offer on paytm my lpg viral news google trend
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
Professional Feel 260 Watt Multifunctional Food Mixers
Professional Feel 260 Watt Multifunctional Food Mixers
₹ 480 | $hotDeals->merchant_name
VEGA Insta Glam Foldable 1000 Watts Hair Dryer With 2 Heat & Speed Settings (VHDH-20)- White
VEGA Insta Glam Foldable 1000 Watts Hair Dryer With 2 Heat & Speed Settings (VHDH-20)- White
₹ 503 | $hotDeals->merchant_name
Tanumart Hand Mixer 260 Watts Beater Blender for Cake Whipping Cream Electric Whisker Mixing Machine with 7 Speed (White)
Tanumart Hand Mixer 260 Watts Beater Blender for Cake Whipping Cream Electric Whisker Mixing Machine with 7 Speed (White)
₹ 599 | $hotDeals->merchant_name
Philips HR3705/10 300-Watt Hand Mixer, Black
Philips HR3705/10 300-Watt Hand Mixer, Black
₹ 2019 | $hotDeals->merchant_name
KENT Hand Blender 150W (16050), 5 Speed Control, 100% Copper Motor, Multiple Beaters, Overheating Protection, Food Grade Plastic Body
KENT Hand Blender 150W (16050), 5 Speed Control, 100% Copper Motor, Multiple Beaters, Overheating Protection, Food Grade Plastic Body
₹ 1275 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status