అమేజాన్ సమ్మర్ సేల్ : AC, కూలర్ మరియు రిఫ్రిజిరేటర్ల పైన బెస్ట్ డీల్స్

HIGHLIGHTS

మీరు EMI పై కొనుగోలు చేసినా కూడా ఈ డిస్కౌంట్ను పొందవచ్చు.

అమేజాన్ సమ్మర్ సేల్ : AC, కూలర్ మరియు రిఫ్రిజిరేటర్ల పైన బెస్ట్ డీల్స్

వేసవికాలం మొదలైంది, ఇక AC, ఎయిర్ కూలర్లు మరియు రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు కూడా పెరిగాయి. అయితే, అమెజాన్ ఇండియా ఈ ఉత్పత్తులను తక్కువ ధరతో అందిస్తోంది. కొనుగోలు దారుల కోసం అనేక ఉత్పత్తుల పైన ప్రత్యేక డీల్స్ అందిస్తోంది మరియు మీరు EMI పై కొనుగోలు చేసినా కూడా ఈ డిస్కౌంట్ను పొందవచ్చు. ఈ డీల్స్ పైన అధనంగా, SBI  మరియు YES బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనేవారికి మరిన్ని లాభాలను అందుకునే అవకాశం ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

వోల్టాస్ 1.5 టన్ను 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఎసి

ఈ ఎసిని అమెజాన్ నుంచి 33,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. దీనిని SBI క్రెడిట్ కార్డ్ ద్వారా EMI పైన కొనుగోలు చేసినట్లయితే, మీకు 5% క్యాష్ బ్యాక్ అందుబాటులో ఉంది. ఇది 1.5 టన్నుల AC సామర్ధ్యంతో వస్తుంది. (LINK)

డైకన్ 1.5 టన్ 3 స్టార్ స్ప్లిట్ AC

ఈ స్ప్లిట్ ఎసి 1.5 టన్నుల సామర్ధ్యంతో లభిస్తుంది, ప్రస్తుతం ఇది అమెజాన్లో 40,810 ధరతో విక్రయించబడుతుంది. SBI క్రెడిట్ కార్డుతో EMI ద్వారా కొనుగోలు చేసినట్లయితే, 5% క్యాష్ బ్యాక్ తో కొనుగోలు చేయవచ్చు. అలాగే, అన్ని ప్రధాన బ్యాంకుల కార్డులతో No Cost EMI అందుబాటులో ఉంటుంది. (LINK)  

వోల్టాస్ 1.5 టన్ను 3 స్టార్ విండో ఎసి

రూ . 23,990 ధరతో ఈ వోల్టాస్ ఏసీ కొనుగోలు చేయవచ్చు మరియు EMI ద్వారా SBI క్రెడిట్ కార్డ్ ద్వారా 5% క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు, మీరు EMI పై  YES బ్యాంకు క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందుతారు. (LINK)

ఓరియంట్ ఎలక్ట్రిక్ DX CP2002H 20 లీటర్ల ఎయిర్ కూలర్

ఈ ఎయిర్ కూలర్, రూ. 5,250 రూపాయల వద్ద లభ్యమవుతుంది. EMI పై YES బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 10% డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. (LINK)

హైయర్ 258 ఎమ్ 3 స్టార్ ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్

ఈ రిఫ్రిజిరేటర్ రూ .20,850 వద్ద లభిస్తుంది, మరియు YES బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డు EMI పై 10% మరియు SBI కార్డు EMI పై 5% తగ్గింపు పొందవచ్చు. ఇది 3 స్టార్ తో వస్తుంది మరియు మంచి స్పేస్ తీసుకొస్తుంది. (LINK)

వర్ల్పూల్ 245 ఎల్ 2 స్టార్ ఫ్రాస్ట్-ఫ్రీ మల్టీ-డోర్ రిఫ్రిజిరేటర్

ఈ  ఫ్రాస్ట్-ఫ్రీ మల్టీ-డోర్ రిఫ్రిజిరేటర్  రూ .17,990 వద్ద లభిస్తుంది, ఇది 245 లీటర్ల పరిమాణంలో వస్తుంది. మీరు EMI పై YES క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, మీరు 5% డిస్కౌంట్ పొందవచ్చు. (LINK)

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo