అమెజాన్ సమ్మర్ సేల్ బెస్ట్ సింగల్ డోర్ ఫ్రిడ్జ్ డీల్స్..!!

HIGHLIGHTS

అమెజాన్ సమ్మర్ సేల్ నుండి ఫ్రిడ్జ్ ల పైన మంచి ఆఫర్లు ప్రకటించింది

అమెజాన్ వినియోగదారుల కోసం మంచి అఫర్లను అందిస్తోంది

డిస్కౌంట్ అఫర్ మరియు అమెజాన్ కూపన్ అఫర్ వంటివి అందుకోవచ్చు

అమెజాన్ సమ్మర్ సేల్ బెస్ట్ సింగల్ డోర్ ఫ్రిడ్జ్ డీల్స్..!!

అమెజాన్ సమ్మర్ సేల్ నుండి ఫ్రిడ్జ్ ల పైన మంచి ఆఫర్లు ప్రకటించింది. ఈ సమ్మర్ సేల్ మే 4 న మొదలయ్యింది మరియు మంచి అఫర్లను వినియోగదారుల కోసం అందిస్తోంది. ఈ వేసవి కోసం మంచి ఫ్రిడ్జ్ కొనాలని చూస్తున్న వారికి ఈ సమ్మర్ సేల్ నుండి అవకాశం అని చెప్పొచ్చు. ఈ సేల్ నుండి డిస్కౌంట్ తో పాటుగా 10% బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ మరియు అమెజాన్ కూపన్ అఫర్ వంటివి అందుకోవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Bank Offer: ఈ ఫ్రిడ్జ్ లను ICICI, RBL మరియు Kotak  బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ మరియు మరిన్ని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

1. Samsung 192 L 2 Star Direct Cool

MRP      : Rs 14,990

అఫర్ ధర : Rs 12,390

ఈ శామ్సంగ్ రిఫ్రిజిరేటర్ ఈరోజు 13% డిస్కౌంట్ తో అమెజాన్ సేల్ నుండి కేవలం రూ.12,990 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ ఫ్రిడ్జ్ 190 లీటర్లు మరియు 2 స్టార్ రేటింగ్ తో  వస్తుంది. అంతేకాదు, కంప్రెసర్ పైన 10 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ లోపల గట్టి గ్లాస్ సెల్ఫ్ లతో వస్తుంది. Buy From Here     

2. Whirlpool 200 L 3 Star Direct-Cool

MRP      : Rs 19,300

అఫర్ ధర : Rs 15,856

ఈ Whirlpool రిఫ్రిజిరేటర్ అమెజాన్ సమ్మర్ సేల్ నుండి కేవలం రూ.15,856 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అదనంగా, ఈ ఫ్రిడ్జ్ పైన 10% బ్యాంక్ ఆఫర్ కూడా లభిస్తోంది. ఈ వర్ల్ పూల్ ఫ్రిడ్జ్ 200 లిట్టర్ల కెపాసిటీ మరియు 3 స్టార్ రేటింగ్ తో వస్తుంది.  కంప్రెసర్ పైన 10 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ పవర్ కట్స్ టైం లో 9 గంటల చల్లగా ఉంటుంది. ఈ ఫ్రిడ్జ్ లోపల కూడా గట్టి గ్లాస్ సెల్ఫ్ లతో వస్తుంది మరియు అడుగున డ్రాయర్ కూడా వుంది. Buy From Here

3. LG 190 L 4 Star Inverter Direct-Cool

MRP      : Rs 18,190

అఫర్ ధర : Rs 15,990

మీరు ఈ ఎల్జీ రిఫ్రిజిరేటర్ ను ఈ అమెజాన్ సేల్ నుండి 12% డిస్కౌంట్ మరియు 500 రూపాయల కూపన్ ఆఫర్‌ లతో పొందవచ్చు. ఈ అఫర్ ద్వారా మీరు ఈ ఫ్రిడ్జ్ ని కేవలం రూ .15,990 కు కొనుగోలు చేయవచ్చు. ఈ LG సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ 190 లిట్టర్లు మరియు 4 స్టార్ రేటింగ్ తో వస్తుంది.  కంప్రెసర్ పైన 10 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ లోపల కూడా గట్టి గ్లాస్ సెల్ఫ్ లతో వస్తుంది మరియు అడుగున డ్రాయర్ కూడా వుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo