కలుషిత గాలి నుండి కాపాడే Air Purifier ల పైన Amazon Sale బిగ్ డీల్స్.!
Air Purifier ల పైన Amazon Sale బిగ్ డీల్స్ అందించింది
చాలా చవక ధరలో ప్యూరీ ఫైయర్స్ కోరుకునే వారికి కూడా మంచి ఆఫర్లు
అమేజాన్ సేల్ నుండి ఒక మంచి ప్యూరీ ఫైయర్ ను మీ సొంతం చేసుకోవచ్చు
కలుషిత గాలి నుండి కాపాడే Air Purifier ల పైన Amazon Sale బిగ్ డీల్స్ అందించింది. అమేజాన్ అందించిన డిస్కౌంట్ కారణంగా చాలా ఎయిర్ ప్యూరీ ఫైయర్స్ చాలా చవక ధరలోనే లభిస్తున్నాయి. అందుకే, చాలా చవక ధరలో ప్యూరీ ఫైయర్స్ కోరుకునే వారికి కూడా మంచి ఆఫర్లు లభిస్తున్నాయి. మీ బడ్జెట్ కేవలం రూ. 1500 రూపాయలు అయినా కూడా అమేజాన్ సేల్ నుండి ఒక మంచి ప్యూరీ ఫైయర్ ను మీ సొంతం చేసుకోవచ్చు. మరి అతి తక్కువ ధరలో అమేజాన్ సేల్ నుండి లభిస్తున్న ఆ బెస్ట్ ప్యూరీ ఫైయర్స్ డీల్స్ ఏమిటో తెలుసుకుందామా.
SurveyAmazon Sale best Air Purifier Deals
అమేజాన్ ఫినాలే డేస్ నుండి మంచి ప్యూరీ ఫైయర్ డీల్స్ ఈరోజు మీకు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం పెరుగుతున్న కలుషిత గాలి నుండి మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని కాపాడాలంటే మంచి ప్యూరీ ఫైయర్ మీ ఇంట్లో ఉండాలి. అయితే, ఒక ప్యూరీ ఫైయర్ కొనడానికి ఎక్కువ బడ్జెట్ ను కూడా మీరు కేటాయించవలసిన పని కూడా లేదు. మీ బడ్జెట్ లోనే ఈ ప్యూరీ ఫైయర్ లభిస్తాయి.
Rosekm Small Air Purifier

ఇది ఒక చిన్న పర్సనల్ ఎయిర్ ప్యూరీ ఫైయర్ మరియు చిన్న గదికి సరిపోతుంది. ఈ ఎయిర్ ప్యూరీ ఫైయర్ ఈరోజు అమేజాన్ సేల్ నుండి 40% డిస్కౌంట్ తో రూ. 1,798 ధరలో లభిస్తోంది మరియు రూ. 100 కూపన్ ఆఫర్ కూడా వస్తుంది. ఈ ప్యూరీ ఫైయర్ H13 true HEPA filter తో మీ చుట్టూ ఉన్న కలుషితమైన గాలిని, దుమ్ము, పొగ వంటి వాటిని శుభ్రం చేస్తుంది. Buy From Here
Also Read : ఈ దీపావళికి మీకు నచ్చిన వారికి Smart Watch Gift ఇవ్వాలనుకుంటున్నారా.. ఈ డీల్స్ మిస్సవ్వకండి.!
Geek Ikuku A6 Air Purifier

ఈ గీక్ ఎయిర్ ప్యూరీ ఫైయర్ ఈరోజు అమేజాన్ సేల్ నుండి రూ. 3,499 రూపాయల ధరలో లభిస్తోంది. ఈ ఎయిర్ ప్యూరీ ఫైయర్ 3 – Stage HEPA డస్ట్ ఫిల్టరేషన్ తో వస్తుంది మరియు మీ గదిలో ఉన్న కలుషితమైన గాలిని శుభ్రం చేస్తుంది. ఇది బాక్టీరియా, PM 2.5 మలినాలను తొలగిస్తుంది. Buy From Here
amazon basics Air Purifier

అమేజాన్ బేసిక్స్ యొక్క ఈ ఎయిర్ ప్యూరీ ఫైయర్ ఈరోజు 62% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 4,798 ధరలో లభిస్తుంది. ఈ ఎయిర్ ప్యూరీ ఫైయర్ H13 True Hepa ఫిల్టర్ తో వస్తుంది మరియు 300 Sq. Ft వరకూ కలుషిత గాలిని 99.9% శుభ్రం చేస్తుందని కంపెనీ చెబుతోంది. ఇది 4-Color Led డిస్ప్లేతో వస్తుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile