అమెజాన్ సేల్ 2022: బ్రాండెడ్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్స్ పైన భారీ డిస్కౌంట్..!!
అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఈ అర్ధరాత్రితో ముగుస్తుంది
చివరి రోజు బ్రాండెడ్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్స్ పైన భారీ డిస్కౌంట్
బడ్జెట్ ధరలో ఫుల్లీ ఆటోమ్యాటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్స్
అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఈ అర్ధరాత్రితో ముగుస్తుంది. అందుకే, చివరి రోజు బ్రాండెడ్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్స్ పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది. కేవలం బడ్జెట్ ధరలో ఫుల్లీ ఆటోమ్యాటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్స్ కొనాలని చూస్తున్న వారికి గొప్ప అవకాశం.అందుకే, అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో కేవలం 10-15 వేల బడ్జెట్ ధరలో లభిస్తున్న బ్రాండెడ్ ఆటోమాటిక్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ డీల్స్ తీసుకువచ్చాను. కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు, ఈ వాషింగ్ మెషీన్స్ ను SBI మరియు ICICI బ్యాంక్ కార్డ్స్ ద్వారా కొనుగోలు చేస్తే 10% అధనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
SurveyGodrej 6.5 Kg 5 Star
అఫర్ ధర : రూ. 13,990
గోద్రెజ్ బ్రాండ్ నుండి వచ్చిన ఈ ఫుల్లీ ఆటొమ్యాటిక్ వాషింగ్ మెషిన్ 700 స్పిన్ rpm సామర్హ్ద్యం కలిగి ఉంటుంది. ఈ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 9రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ అమెజాన్ సేల్ నుండి 20% డిస్కౌంట్ తో కేవలం రూ. 13,990 రూపాయలకే లభిస్తోంది. దీని పైన 300 రూపాయల అమెజాన్ కూపన్ అఫర్ కూడా వుంది. Buy From Here
Samsung 6.5 kg
అఫర్ ధర : రూ.16,690
ఈ Samsung టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 9 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ మోటార్ పైన 12 సంవత్సరాల వారెంటీతో వస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ అమెజాన్ సేల్ నుండి 22% డిస్కౌంట్ తో కేవలం Rs. 16,690 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్ పైన 800 రూపాయల కూపన్ అఫర్ కూడా లభిస్తుంది. Buy From Here
LG 6.5 kg
అఫర్ ధర : రూ. 16,690
LG నుండి వచ్చిన ఫుల్లీ ఆటొమ్యాటిక్ వాషింగ్ మెషిన్ 700 స్పిన్ rpm సామర్హ్ద్యం కలిగి ఉంటుంది. ఈ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 8 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ అమెజాన్ సేల్ నుండి 22% డిస్కౌంట్ తో తక్కువ రేటుకే లభిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్ పైన 1000 రూపాయల కూపన్ అఫర్ కూడా లభిస్తుంది. Buy From Here
Whirlpool 7.5 Kg
అఫర్ ధర : రూ.17,690
740 స్పిన్ rpm సామర్హ్ద్యం గల ఈ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 12 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి 13% డిస్కౌంట్ తో కేవలం Rs.17,690 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్ పైన 750 రూపాయల కూపన్ అఫర్ కూడా లభిస్తుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile