అమెజాన్ సేల్ నుండి భారీ ఆఫర్లతో లభిస్తున్నబెస్ట్ టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ మరియు మరిన్ని ప్రోడక్ట్ డీల్స్

HIGHLIGHTS

అమెజాన్ సేల్ చివరిరోజు చాలా ప్రోడక్ట్స్ పైన బెస్ట్ డీల్స్ అఫర్ చేస్తోంది

అమెజాన్ కూపన్ లను కూడా కొన్ని బెస్ట్ ప్రోడక్ట్స్ పైన ప్రకటించింది

మీ ఇంటికి తగిన టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ మరియు మరిన్ని ప్రోడక్ట్ డీల్స్

అమెజాన్ సేల్ నుండి భారీ ఆఫర్లతో లభిస్తున్నబెస్ట్ టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ మరియు మరిన్ని ప్రోడక్ట్ డీల్స్

అమెజాన్ సేల్ చివరిరోజు కావడంతో చాలా ప్రోడక్ట్స్ పైన బెస్ట్ డీల్స్ అఫర్ చేస్తోంది. డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో పాటుగా అమెజాన్ కూపన్ లను కూడా కొన్ని బెస్ట్ ప్రోడక్ట్స్ పైన ప్రకటించింది. సేల్ చివరిరోజు మీ ఇంటికి తగిన టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ మరియు మరిన్ని ప్రోడక్ట్ డీల్స్ కోసం చూస్తున్నట్లయితే, ఇక్కడ అందించిన బెస్ట్ డీల్స్ ఒక్కసారి పరిశీలించండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1. Redmi (43 inches) Full HD Smart TV

అఫర్ ధర: రూ.23,999  

Redmi ఇటీవల ఇండియాలో లాంచ్ చేసిన ఈ 43 inches Full HD Smart TV  అమెజాన్ సేల్ నుండి బెస్ట్ ఆఫర్లతో లభిస్తోంది. ఈ టీవీ పైన 31% భారీ డిస్కౌంట్ పాటుగా రూ.1,500 రూపాయల కూపన్ కూడా అఫర్ చేస్తోంది. అధనంగా, ఈ టీవీని ICICI లేదా Kotak బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డు తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ టీవీ Dolby Audio మరియు DTS Virtual:X సౌండ్ టెక్నాలజీ వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది. అఫర్లతో కొనడానికి Buy From Here ఈ లింక్ పైన నొక్కండి.

2. Samsung 6.5 kg Fully-Automatic Washing Machine

అఫర్ ధర: రూ.13,790  

Samsung బ్రాండ్ యొక్క ఈ Fully-Automatic Top Loading Washing Machine  అమెజాన్ సేల్ నుండి బెస్ట్ ఆఫర్లతో లభిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్ పైన 18% భారీ డిస్కౌంట్ పాటుగా రూ.300 రూపాయల కూపన్ కూడా అఫర్ చేస్తోంది. అధనంగా, ఈ టీవీని ICICI లేదా Kotak బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డు తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ 6 వాషింగ్ ప్రోగ్రామ్స్ మరియు 2 సంవత్సరాల వారెంటీతో వస్తుంది. అఫర్లతో కొనడానికి Buy From Here ఈ లింక్ పైన నొక్కండి.

3.Mi (43 Inches) 4K UHD Android Smart Tv

అఫర్ ధర: రూ.27,999  

Xiaomi  ఇటీవల ఇండియాలో లాంచ్ చేసిన ఈ 43 inches 4K UHD Android Smart Tv  అమెజాన్ సేల్ నుండి బెస్ట్ ఆఫర్లతో లభిస్తోంది. ఈ టీవీ పైన 7%  డిస్కౌంట్ తో పాటుగా రూ.1,000 రూపాయల కూపన్ కూడా అఫర్ చేస్తోంది. అధనంగా, ఈ టీవీని ICICI లేదా Kotak బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డు తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ టీవీ Dolby Audio మరియు DTS Virtual:X సౌండ్ టెక్నాలజీ వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది. అఫర్లతో కొనడానికి Buy From Here ఈ లింక్ పైన నొక్కండి.

4. Whirlpool 190 L 4 Star Inverter Direct-Cool

అఫర్ ధర: రూ.13,790  

Whirlpool బ్రాండ్ యొక్క ఈ Whirlpool 190 L 4 Star Inverter Direct-Cool Single Door Refrigerator అమెజాన్ సేల్ నుండి బెస్ట్ ఆఫర్లతో లభిస్తోంది. ఈ ఫ్రిజ్ పైన 23% భారీ డిస్కౌంట్ పాటుగా రూ.750 రూపాయల కూపన్ కూడా అఫర్ చేస్తోంది. అధనంగా, ఈ టీవీని ICICI లేదా Kotak బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డు తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ రిఫ్రిజిరేటర్ కరెంట్ పోయిన తరువాత కూడా 9 గంటల వరకూ లోపలి పదార్ధాలను చల్లగా ఉంచే ఫీచర్ తో వస్తుంది. అఫర్లతో కొనడానికి Buy From Here ఈ లింక్ పైన నొక్కండి.

5. IFB 8 Kg Fully-Automatic Front Loading

అఫర్ ధర: రూ.13,790  

IFB బ్రాండ్ యొక్క ఈ Fully-Automatic Front Loading Washing Machine  అమెజాన్ సేల్ నుండి బెస్ట్ ఆఫర్లతో లభిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్ పైన 17% డిస్కౌంట్ తో  పాటుగా రూ.2,000 రూపాయల భారీ అమౌంట్ కూపన్ కూడా అఫర్ చేస్తోంది. అధనంగా, ఈ టీవీని ICICI లేదా Kotak బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డు తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ 14 వాషింగ్ ప్రోగ్రామ్స్ మరియు మోటార్ పైన 10 సంవత్సరాల వారెంటీతో వస్తుంది. అఫర్లతో కొనడానికి Buy From Here ఈ లింక్ పైన నొక్కండి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo