Amazon Sale 2024 లాస్ట్ డే బెస్ట్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ డీల్స్.!
Amazon Sale 2024 లాస్ట్ డే బెస్ట్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ డీల్స్
రోజు కావండతో మంచి వాషింగ్ మెషిన్ ఆఫర్లను అందించింది
ఆఫర్లతో డిస్కౌంట్ ధరకే లభిస్తున్న బెస్ట్ వాషింగ్ మెషిన్ డీల్స్
Amazon Sale 2024 లాస్ట్ డే బెస్ట్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ డీల్స్ ను ఈరోజు చూడనున్నాము. ఎందుకంటే, ఈరోజు అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 చివరి రోజు కావండతో గొప్ప డీల్స్ తో మంచి వాషింగ్ మెషిన్ ఆఫర్లను అందించింది. అందుకే, భారీ డిస్కౌంట్, బ్యాంక్ మరియు ఇతర ఆఫర్లతో డిస్కౌంట్ ధరకే లభిస్తున్న బెస్ట్ వాషింగ్ మెషిన్ డీల్స్ ను మీకోసం అందిస్తున్నాను.
SurveyAmazon Sale 2024 వాషింగ్ మెషిన్ ఆఫర్స్
అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 సేల్ నుండి ఈరోజు ప్రముఖ బ్రాండ్స్ నుండి వచ్చిన కొత్త వాషింగ్ మెషీన్స్ సైతం బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. ఈ బెస్ట్ బెస్ట్ ఫుల్లీ ఆటోమ్యాటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ డీల్స్ ను ఈ క్రింద చూడవచ్చు.
Godrej 6.5 Kg 5 Star
ఆఫర్ ధర : రూ. 12,990
అమేజాన్ సేల్ చివరి రోజు ఈ గోద్రేజ్ ఫుల్లీ ఆటోమ్యాటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 27% డిస్కౌంట్ తో రూ. 12,990 ధరతో లభిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్ పైన రూ. 500 కూపన్ డిస్కౌంట్ మరియు SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ పైన 10% డిస్కౌంట్ ను కూడా అందిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్ మోటార్ పైన 10 సం|| వారెంటీతో వస్తుంది. Buy From Here
Also Read : Amazon Sale 2024 చివరి రోజు iQOO Z7 Pro పైన బిగ్ డీల్స్.!
Panasonic 6 Kg 5 Star
ఆఫర్ ధర : రూ. 13,490
ఈ పానాసోనిక్ వాషింగ్ మెషిన్ 8 Wash Program మరియు మోటార్ పైన 10 సం|| వారెంటీతో వస్తుంది. అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 ను డి ఈ వాషింగ్ మెషిన్ 33% డిస్కౌంట్ తో రూ. 13,490 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్ ను SBI Credit Card Non-EMI ఆప్షన్ తో కొనేవారికి రూ. 1250 డిస్కౌంట్ లభిస్తోంది. Buy From Here
Samsung 7 kg Fully-Automatic
ఆఫర్ ధర : రూ. 15,990
ఈ శామ్సంగ ఫుల్లీ ఆటొమ్యాటిక్ వాషింగ్ మెషిన్ Diamond drum మరియు 4 వాషింగ్ ప్రోగ్రామ్స్ తో వస్తుంది. అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 ను డి ఈ వాషింగ్ మెషిన్ 24% డిస్కౌంట్ తో రూ. 15,990 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్ ను SBI Credit Card Non-EMI ఆప్షన్ తో కొనేవారికి రూ. 1,500 డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile