Refrigerator: అమెజాన్ సేల్ లాస్ట్ డే బెస్ట్ సింగల్ డోర్ రిఫ్రిజిరేటర్ డీల్స్.!
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2023 చివరి రోజు గొప్ప ఆఫర్లను అందించింది
ఈరోజు మంచి డీల్స్ మీకు అమెజాన్ సేల్ నుండి అందుబాటులో ఉన్నాయి
అమెజాన్ సేల్ లాస్ట్ డే బెస్ట్ సింగల్ డోర్ రిఫ్రిజిరేటర్ డీల్స్ పైన ఒక లుక్కేయండి
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2023 చివరి రోజు కావడంతో వినియోగదారుల కోసం ఈరోజు గొప్ప ఆఫర్లను అందించింది. మీ ఇంటికి తగిన సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ కొనాలని చూస్తున్నట్లయితే, ఈరోజు మంచి డీల్స్ మీకు అమెజాన్ సేల్ నుండి అందుబాటులో ఉన్నాయి. వెతికే శ్రమ కూడా తగ్గించడానికి వీలుగా బెస్ట్ డీల్స్ ను ఈరోజు మీకోసం ఇక్కడ అందించాను. మరింకెందుకు ఆలశ్యం,అమెజాన్ సేల్ లాస్ట్ డే బెస్ట్ సింగల్ డోర్ రిఫ్రిజిరేటర్ డీల్స్ పైన ఒక లుక్కేయండి.
SurveySamsung 198 L 4 Star Inverter Direct-Cool
అఫర్ ధర : Rs 16,490
ఈ శామ్సంగ్ రిఫ్రిజిరేటర్ ఈరోజు 18% డిస్కౌంట్ తో అమెజాన్ సేల్ నుండి కేవలం రూ.16,590 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ ఫ్రిడ్జ్ 198 లీటర్లు స్టోరేజ్ కెపాసిటీ మరియు 4 స్టార్ రేటింగ్ తో వస్తుంది. అంతేకాదు, కంప్రెసర్ పైన 20 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ లోపల గట్టి గ్లాస్ సెల్ఫ్ లతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ పైన 500 రూపాయల అమెజాన్ కూపన్ అఫర్ మరియు SBI బ్యాంక్ కార్డ్స్ పైన 10% డిస్కౌంట్ కూడా వర్తిస్తుంది. Buy From Here
Godrej 185 L 4 Star Inverter Direct-Cool
అఫర్ ధర : Rs 15,990
ఈ గోద్రెజ్ రిఫ్రిజిరేటర్ అమెజాన్ సేల్ నుండి కేవలం రూ.14,490 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ గోద్రెజ్ ఫ్రిడ్జ్ 185 లిట్టర్ల కెపాసిటీ మరియు 4 స్టార్ రేటింగ్ తో వస్తుంది. కంప్రెసర్ పైన 10 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ లోపల కూడా గట్టి గ్లాస్ సెల్ఫ్ లతో వస్తుంది మరియు అడుగున డ్రాయర్ కూడా వుంది. ఈ ఫ్రిడ్జ్ ను SBI బ్యాంక్ కార్డ్స్ అప్షన్ తో పైన 500 రూపాయల అమెజాన్ కూపన్ అఫర్ కూడా వర్తిస్తుంది. Buy From Here
LG 190 L 4 Star Inverter Direct-Cool
అఫర్ ధర : Rs 16,490
మీరు ఈ ఎల్జీ రిఫ్రిజిరేటర్ ను ఈ అమెజాన్ సేల్ నుండి 31% డిస్కౌంట్ తో పొందవచ్చు. ఈ అఫర్ ద్వారా మీరు ఈ ఫ్రిడ్జ్ ని మరింత చవక ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ LG సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ కంప్రెసర్ పైన 10 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ లోపల కూడా గట్టి గ్లాస్ సెల్ఫ్ లతో వస్తుంది మరియు అడుగున డ్రై బాస్కెట్ కూడా వుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile