అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి టీవీల పైన భారీ డీల్స్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 16 Jul 2021
HIGHLIGHTS
  • అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఆఫర్లు

  • LED టీవీల పైన గరిష్టంగా 65% డిస్కౌంట్

  • టాప్ బ్రాండెడ్ టీవీలను చాలా తక్కువ ధరకే అందుకోవచ్చు

అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి టీవీల పైన భారీ డీల్స్
అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి టీవీల పైన భారీ డీల్స్

అమెజాన్ ప్రైమ్ డే సేల్ జూలై 26 నుండి మొదలవుతుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఆఫర్లు మరియు డీల్స్ గురించి అమెజాన్ ప్రకటిస్తోంది. ఈ అమెజాన్ సేల్ నుండి టీవీలు మరియు అప్లయన్సెస్ పైన 65% వరకూ భారీ డిస్కౌంట్ మరియు మరిన్ని ఇతర లాభాలను ఇవ్వనున్నట్లు టీజ్ చేస్తోంది. ఇక ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా అప్ కమింగ్ అమెజాన్ సేల్ ఆఫర్లను గురించి వెల్లడించింది.

అంతేకాదు, అమెజాన్ ప్రైమ్ డే సేల్ రోజున ప్రకటించనున్న అప్ కమింగ్ ప్రోడక్ట్స్ ను గురించి కూడా చూపించింది. ఈ సేల్ సమయంలో LG, IFB, Sony మరియు Whirlpool వంటి ప్రముఖ బ్రాండ్స్ నుండి ప్రోడక్ట్స్ లాంచ్ అవుతున్నట్లు వెల్లడించింది. ఈ సేల్ నుండి వాషింగ్ మెషీన్స్ పైన భారీ డిస్కౌంట్ అఫర్ చేయనుంది. కేవలం 8,420 రూపాయల స్టార్టింగ్ ధర నుండే 5 స్టార్ వాషింగ్ మెషీన్స్ అఫర్ చేస్తున్నట్లు కూడా అమెజాన్ ఆన్లైన్ ప్లాట్ఫారం నుండి ప్రకటించింది.

ఇవి మాత్రమే కాదు, ఈ అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి LED టీవీల పైన గరిష్టంగా 65% డిస్కౌంట్ అఫర్ చేస్తున్నట్లు కూడా మైక్రో సైట్ పేజ్ ద్వారా ప్రకటించింది. అంటే, Sony, LG, Samsung, Xiaomi మరియు మరిన్ని టాప్ బ్రాండెడ్ టీవీలను చాలా తక్కువ ధరకే అందుకోవచ్చు. ఈ అమెజాన్ సేల్ నుండి ప్రోడక్ట్స్ కొనుగోలు చేసే HDFC బ్యాంక్ కస్టమర్లకు 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: amazon prime days sale upcoming tv offers
Tags:
అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి టీవీల పైన భారీ డీల్స్
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status